amp pages | Sakshi

మరో వ్యాపారంలోకి అడుగు పెట్టిన నయనతార

Published on Sat, 12/11/2021 - 16:46

Nayanthara Starts New Business With Renitha Rajan: ఒకవైపు సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్న హీరోయిన్లంతా మరోవైపు వ్యాపార రంగంపై ఆసక్తి చూపుతున్నారు. ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు ఉన్న స్టార్‌ హీరోయిన్స్‌ వ్యాపార రంగంలోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే అలియా భట్‌, కత్రినా కైఫ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, సమంత, నయన తారలు బిజినెస్‌లో రాణిస్తున్నారు. ఈ క్రమంలో లేడీ సూపర్‌ స్టార్‌ తాజాగా మరో కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ది లిప్‌బామ్‌ కంపెనీ  పేరుతో ఆమె ఓ బ్యూటీ రిటైల్‌ బ్రాండ్‌ను ప్రారంభించింది.

చదవండి: Pushpa Movie: సమంత స్పెషల్‌ సాంగ్‌పై ట్రోల్స్‌

చర్మవ్యాధి నిపుణురాలు అయిన రేణిత రాజన్‌తో కలిసి నయన్‌ ఈ బ్రాండ్‌ను తాజాగా ప్రారంభించింది. ఈ సందర్భంగా రేణిత రాజన్‌ మాట్లాడుతూ.. ‘మా ఇద్దరికీ దశాబ్ద కాలంగా పరిచయం ఉంది. నయనపై నాకు చాలా నమ్మకముంది. అందుకే ఈ బ్రాండ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో భాగమయ్యాం. ‘ది లిప్‌బామ్‌ కంపెనీ’ కి సంబంధించి గత కొన్నేళ్లుగా మా ఇద్దరి మధ్య చర్చలు నడుస్తున్నాయి. కరోనా కారణంగా మరింత ఆలస్యమైంది. అయితే ఎట్టకేలకు మా బ్యూటీ బ్రాండ్‌ను ప్రారంభించాం’ అని రాజన్‌ చెప్పుకొచ్చారు.

చదవండి: ఆ తెలుగు హీరో చాలా చాలా హాట్‌.. సారా షాకింగ్‌ కామెంట్స్‌

కాగా గతంలో కత్రినా కైఫ్‌ కూడా ఇలాగే బ్యూటీ బిజినెస్‌లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. త్వ‌ర‌లో తమిళ డైరెక్టర్‌ విఘ్నేష్ శివన్‌ని పెళ్లి చేసుకోనున్న న‌య‌న‌తార కేరీర్‌ పరంగా దూసుకుపోతోంది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉంది. కాబోయే భర్త డైరెక్షన్‌లో ఇటీవల న‌య‌న్ న‌టించిన‌ ‘కాత్తువక్కుల రెండు కాదల్’ త్వరలోనే విడుదల కానుంది. అలాగే చిరంజీవి సరసన ‘గాడ్‌ ఫాదర్‌’లో నటిస్తోంది. వీటితో పాటు మరిన్ని ప్రాజెక్ట్స్‌ నయన్‌ సంతకం చేసింది. 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)