amp pages | Sakshi

విషం తాగమని చెప్తోందేంటి?: ఆలియాపై నెటిజన్ల ఫైర్‌

Published on Mon, 05/09/2022 - 20:35

ఇటీవలి కాలంలో పలువురు బాలీవుడ్‌ హీరోహీరోయిన్లు ట్రోలింగ్‌ బారిన పడ్డారు. పాన్‌ మసాలా యాడ్‌లో నటించినందుకు అక్షయ్‌పై, మేకప్‌ ఎక్కువైందని అంకిత లోఖండేపై సల్మాన్‌కు ముద్దులు పెట్టిందని షెహనాజ్‌ గిల్‌పై విమర్శలు గుప్పించారు నెటిజన్లు. తాజాగా కొత్త పెళ్లికూతురు ఆలియాభట్‌పై మండిపడుతున్నారు. కారణం ఆలియా ఓ కూల్‌డ్రింక్‌ను ప్రమోట్‌ చేయడమే!

గతంలో కపిల్‌ శర్మ షోలో హాజరైన ఆలియా తానసలు చక్కెర ఉండే టీని కూడా తాగనని చెప్పుకొచ్చింది. ఎందుకంటే అది ఆరోగ్యానికి హానికరమని పేర్కొంది. కేవలం పండ్ల ద్వారానే చక్కెరను తీసుకుంటానని తెలిపింది. మరి జీవితంలో తానసలు చక్కెరనే తీసుకోనన్న ఆలియా షుగర్‌ డ్రింక్‌ను మాత్రం ఎలా ప్రమోట్‌ చేస్తుందని ఫైర్‌ అవుతున్నారు నెటిజన్లు. డబ్బు కోసం ఏమైనా చేస్తుందా? అని ప్రశ్నిస్తున్నారు. 'రియల్‌ లైఫ్‌లో చక్కెరను విషమంటోంది, కానీ వేరేవాళ్లకు మాత్రం ఆ విషాన్నే తాగమని చెప్తోంది, ఇదెక్కడి న్యాయం?, 'తన ఆరోగ్యం గురించి అంత జాగ్రత్త తీసుకున్న ఆలియా పక్కవాళ్లను మాత్రం హెల్త్‌ నాశనం చేసుకోమని చెబుతోంది, ఇదేమైనా బాగుందా?' అని కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: థ్రిల్లింగ్‌గా 'అమెజాన్ ఒరిజినల్స్‌' వెబ్‌ సిరీస్‌లు..

'బిగ్‌ డే, నా కల నెరవేరబోతోంది' డైమండ్‌ రింగ్‌తో హీరోయిన్‌

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)