amp pages | Sakshi

ఆస్కార్‌ నామినేషన్ చిత్రం ‘ఛెల్లో షో’ ట్రైలర్‌ విడుదల

Published on Thu, 09/29/2022 - 09:51

బెస్ట్‌ ఇంటర్‌నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ విభాగంలో మనదేశం తరఫున ఆస్కార్‌ నామినేషన్‌ పోటీకి గుజరాతీ ఫిల్మ్‌ ‘ఛెల్లో షో’ (ఇంగ్లీష్‌లో ‘లాస్ట్‌ ఫిల్మ్‌ షో’) ఎంపికైన విషయం తెలిసిందే. భవిన్‌ రాబరి, భవేష్‌ శ్రీమాలి, రిచా మీనా, డిపెన్‌ రావల్, పరేష్‌ మెహతా ప్రధాన పాత్రల్లో నటించారు. పాన్‌ నలిన్‌ (నలిన్‌ కుమార్‌ పాండ్య) ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

రాయ్‌కపూర్‌ ఫిల్మ్స్, ఆరెంజ్‌ స్టూడియో సమర్పణలో సిద్ధార్థ్‌ రాయ్‌ కపూర్, ధీర్‌ మోమయ్య, పాన్‌ నలిన్, మార్క్‌ డ్యూలే నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. ‘మా నాన్న నన్ను కొట్టారు. నేను సినిమా చూడటానికి వెళ్లానని’, ‘భవిష్యత్‌ స్టోరీ టెల్లర్స్‌దే’ వంటి డైలాగ్స్‌ ట్రైలర్‌లో ఉన్నాయి. ఇక ‘లాస్ట్‌ ఫిల్మ్‌ షో’ చిత్రం అక్టోబరు 14న విడుదల కానుంది. సినిమాల పట్ల ఎంతో ప్రేమ ఉన్న తొమ్మిదేళ్ల అబ్బాయి సామీ (భవిన్‌ రాబరి) ఎలా ఫిల్మ్‌మేకర్‌ అయ్యాడు? అన్నదే చిత్ర కథ.  

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)