amp pages | Sakshi

జియో పేరిట జీవితా రాజశేఖర్‌కు టోకరా.. నిందితుడి అరెస్ట్‌

Published on Sat, 11/26/2022 - 19:52

సినీ నటి జీవితా రాజశేఖర్‌ను టార్గెట్‌ చేసుకుని, ఆమె మేనేజర్‌ను మోసం చేసిన కేసులో చెన్నైవాసి నరేష్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. గతంలోనూ అతడు నటీనటులతో పాటు నిర్మాతలను మోసం చేసినట్లు తెలుస్తోంది. కాగా జీవితకు కొన్నాళ్లక్రితం గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్‌కాల్‌ వచ్చింది. తనను ఫారూఖ్‌గా పరిచయం చేసుకున్న వ్యక్తి మీకు ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఇచ్చింది నేనే అంటూ మాటలు కలపడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో బిజీగా ఉన్న జీవిత తన మేనేజర్‌తో మాట్లాడమని సూచించింది. 

దీంతో అతడు జియో సంబంధిత సంస్థల్లో విక్రయించే వస్తువులు మీకు 50 శాతం డిస్కౌంట్‌లో వస్తాయని నమ్మబలికాడు. రూ.2.5 లక్షలు ఖరీదైన ఎలక్ట్రానిక్‌ వస్తువులు రూ.1.25 లక్షలకే వస్తున్నట్లు తెలిపాడు. ఇది నిజమని నమ్మిన ఆయన రూ.1.25 లక్షలు అతడికి ఆన్‌లైన్‌లో పంపారు. తర్వాత అటువైపు ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ కావడంతో మోసపోయినట్లు గ్రహించారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న సైబర్‌ క్రైమ్‌ పోలీసులు నిందితుడిని పట్టుకుని అరెస్టు చేశారు.

చదవండి: మార్ఫింగ్‌ ఫోటోలు వైరల్‌.. పవిత్ర లోకేశ్‌ ఫిర్యాదు
అమ్మాయిల పిచ్చి రూమర్‌పై కాంతారావు కూతురు స్పందన

Videos

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌