amp pages | Sakshi

బాయ్‌ ఫ్రెండ్‌తో పూనమ్‌ నిశ్చితార్థం!

Published on Sun, 07/26/2020 - 14:25

ప్రముఖ మోడల్‌, బాలీవుడ్‌ నటి​ పూనమ్‌ పాండే పెళ్లికి సిద్ధమయ్యారు. ఇటీవల తన బాయ్‌ఫ్రెండ్‌ సామ్‌ బాంబెతో పూనమ్‌ నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని సామ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వెల్లడించారు. వారిద్దరు రింగ్‌లు మార్చుకున్న ఫొటోను సామ్‌ షేర్‌ చేశారు. ‘చివరకు మేము.. పూర్తి చేసాం’ అని పేర్కొన్నారు. దీనిపై కామెంట్‌ చేసిన పూనమ్‌.. బెస్ట్‌ ఫీలింగ్‌ అని అన్నారు. (సాయంత్రం నితిన్ ఫ్యాన్స్‌కు స‌ర్‌ప్రైజ్)

కాగా, సామ్‌, పూనమ్‌లు గత కొద్దికాలంగా డేటింగ్‌లో ఉన్నారు. ఈ క్రమంలోనే పూనమ్‌ కూడా తనదైన వ్యాఖ్యలతో పలు సందర్భాల్లో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా మే నెలలో లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకు వీరిద్దరిపై ముంబై పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే వాటిని ఖండిచిన పూనమ్‌.. తాను సమయంలో ఇంట్లో సినిమా చూస్తూ ఉన్నట్టు తెలిపారు. (శభాష్‌ సైబరాబాద్‌ పోలీస్‌.. ఎస్‌సీఎస్‌సీ’ )

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)