amp pages | Sakshi

ఒంటిపై నూలు పోగు లేకుండా నటి.. మద్దతు తెలిపిన ఫ్యాన్స్‌

Published on Wed, 06/07/2023 - 10:14

అమెరికన్ టెలివిజన్ హోస్ట్, ప్రఖ్యాత నటి రికీ లేక్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె తరుచుగా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ నుంచి అనేక స్పూర్తిదాయకమైన పోస్ట్‌లను షేర్ చేస్తుంది. గత సంవత్సరం రికీ లేక్.. త్రోబాక్ వీడియోతో ఆండ్రోజెనిక్ అలోపేసియా (హెయిర్‌ లాస్‌)పై తన 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం గురించి చెప్పుకొచ్చింది. జుట్టు రాలే సమస్యతో చాలా సంవత్సరాలు రహస్యంగా పోరాడినట్లు  తెలిపిన ఆమె తాజాగా స్ఫూర్తిదాయకమైన పోస్ట్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది.

(ఇదీ చదవండి: తంగలాన్‌ షూటింగ్‌లో గాయాలు.. కోలుకున్న విక్రమ్‌)

అయితే ఇందులో ఆమె ఒంటిపై దుస్తులు లేకుండా ఫోటో షేర్‌ చేసి అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఆ ఫోటోలో రికీ లేక్ బాత్‌టబ్‌లో కూర్చుని, సూర్యకాంతిలో తడిసి, ప్రశాంతమైన చిరునవ్వుతో మెరుస్తూ, తన చేతులతో శరీర పైభాగాన్ని కప్పివేసింది. 'ఈ రోజులు నా జీవితంలో అత్యుత్తమమైనవి. 54 సంవత్సరాల వయసులో కూడా యవ్వనంగా కనిపిస్తున్నా.. ఆండ్రోజెనిక్ అలోపేసియాను ధైర్యంగా ఎదుర్కొన్నాను. ఇప్పుడు నా జుట్టు పదిలంగా ఉంది.

ఈ ప్రదేశం ఎంతో ప్రశాంతమైనదే కాదు ప్రేమ పంచే అభిమానులు ఉన్న దేశం' అంటూ దీనికి క్యాప్షన్‌ జోడించింది. ఈ పోస్ట్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన జుట్టు రాలడానికి కారణమైన ఆండ్రోజెనిక్ అలోపేసియా అనే వ్యాధితో తన 30 ఏళ్ల పోరాటం గురించి చెబుతూ చేసిన ఈ పోస్ట్‌కు ఆమె అభిమానుల నుంచి అపారమైన స్పందన లభిస్తోంది. రికీ షేర్‌ చేసిన ఫోటోను ఆమె భర్త రాస్ బర్నింగ్‌హామ్ క్లిక్‌మనిపించారు. గతేడాది జనవరిలో బర్నింగ్‌ను మూడో పెళ్లి చేసుకుంది రికీ లేక్‌.

( ఇదీ చదవండి: జీవితం చాలా చిన్నది..ఆ రోజు ఎప్పుడొస్తుందో తెలియదు: అనుపమ)

Videos

చంద్రబాబుపై మధుసూధన్ రెడ్డి సెటైర్లు

టీడీపీ, జనసేనకు బిగ్ షాక్...వైఎస్సార్సీపీలో భారీ చేరికలు

జగనన్న కోసం సింగపూర్ నుంచి వచ్చి ఎన్నారైల ప్రచారం

జోరుగా వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం

అవ్వ కాళ్ళు కడిగిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌