amp pages | Sakshi

ప్రభాస్‌ ఫొటో వైరల్‌: స్టన్నవుతున్న ఫ్యాన్స్‌

Published on Sun, 04/11/2021 - 13:12

గతేడాది లాక్‌డౌన్‌ వల్ల సినిమాలు లేకుండా ఎంతో ఖాళీగా ఉన్నారు హీరోలు. కానీ ఇప్పుడు వరుస షూటింగ్స్‌లో పాల్గొంటూ బిజీబిజీగా మారారు. 'బాహుబలి' ప్రభాస్‌ అయితే భారీ బడ్జెట్‌ సినిమాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా ఉంటున్నారు. ప్రస్తుతం 'ఆదిపురుష్'‌, 'సలార్'‌ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్న ప్రభాస్‌ వీటి షూటింగ్‌ ముగిసే సమయానికి 'మహానటి' ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్‌లో నటించనున్నాడు. తర్వాత 'మాస్టర్'‌ డైరెక్టర్‌ లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

ఇదిలా వుంటే సోషల్‌ మీడియాలో ప్రభాస్‌ అరుదైన ఫొటో ఒకటి తెగ వైరల్‌ అవుతోంది. ఇందులో డార్లింగ్‌ హీరో మునీశ్వరుడి వేషం కట్టాడు. గతంలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'యమదొంగ' చిత్రాన్ని విశ్వామిత్ర క్రియేషన్స్‌ పతాకంపై నిర్మించారు. ఈ బ్యానర్‌ లోగో కోసం విశ్రామిత్రుడి గెటప్‌ అవసరం కాగా దానికి ప్రభాస్‌ కరెక్ట్‌గా సెట్‌ అవుతారని అంతా అనుకున్నారు. ఇంకేముందీ.. ప్రభాస్‌ను వెంటనే విశ్వామిత్రుడిగా మార్చారు. ఆ ఫొటోనే ప్రస్తుతం నెట్టింట గింగిరాలు తిరుగుతోంది. ఇదిలా వుంటే రాజమౌళి ఈ బ్యానర్‌లో 'యమదొంగ' తర్వాత మరే చిత్రాన్ని నిర్మించలేదు. ప్రస్తుతం ఆయన రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ హీరోలుగా 'ఆర్‌ఆర్‌ఆర్'‌ సినిమా తీస్తున్నాడు. ఈ సినిమా అక్టోబర్‌ 13న విడుదల కానుంది.

చదవండి: నీటి లోపల మెహరీన్‌ లవ్‌ ప్రపోజల్‌

దేహంలో చెత్త లేకుండా చూసుకోవాలి: రకుల్‌

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)