ముద్రగడ పద్మనాభం స్పెషల్ ఇంటర్వ్యూ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
చెన్నైలో ప్రారంభమైన ప్రభుదేవ కొత్త సినిమా
Published on Tue, 08/10/2021 - 08:29
సాక్షి, చెన్నై: నటుడు, దర్శకుడు ప్రభుదేవా హీరోగా ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ సోమవారం చెన్నైలో పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ప్రముఖ గీత రచయిత, నటుడు పా.విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ప్రభుదేవాకు జంటగా మహిమా నంబియార్ నటిస్తోంది. ఎంఎస్ మూవీస్ పతాకంపై కె.మురుగన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి గణేషన్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో కలైయరసన్, అర్జయ్ వంటి తదితర నటులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
#
Tags