టీడీపీ సర్పంచ్ కి 11 లక్షల సంక్షేమ పథకాలు...అది సీఎం జగన్ సంస్కారం..
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'బాలీవుడ్ హీరో ముంబైకి రా సినిమా చేద్దామన్నాడు'
Published on Sat, 01/15/2022 - 18:30
Sukumar Bollywood Debut: పుష్ప సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించాడు దర్శకుడు సుకుమార్. ఆర్య, ఆర్య 2లతో బన్నీకి హిట్ ఇచ్చిన ఆయన పుష్పతో ఏకంగా పాన్ ఇండియా హిట్ అందించాడు. మరీ ముఖ్యంగా బాలీవుడ్లో పుష్ప మేనియా నడుస్తోంది. ఈ క్రమంలో సుకుమార్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. బాలీవుడ్లో త్వరలోనే ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు పేర్కొన్నాడు.
'నేను ఓ సినిమా షూటింగ్లో ఉండగా అక్షయ్ కుమార్ నాకు ఫోన్ చేశాడు. ముంబైకి రా, నీతో కలిసి పని చేయాలని అన్నాడు. ఇది ఈ మధ్యే జరిగింది. మంచి స్క్రిప్ట్ కుదిరితే తప్పకుండా ఆయనతో సినిమా చేస్తా' అని చెప్పుకొచ్చాడు. కాగా అక్షయ్ ఇటీవలే పుష్ప సినిమా చూసి అల్లు అర్జున్‌పై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే!
#
Tags