అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
100 మిలియన్స్ క్లబ్‌లోకి శ్రీవల్లి సాంగ్
Published on Thu, 12/23/2021 - 20:01
Srivalli Song In Pushpa - The Rise: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులు కొల్లగొడుతోంది. డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఇప్పటివవరకు రూ.145 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. ఈ సినిమాలో బన్నీ యాక్టింగ్‌తో పాటు పాటలు కూడా బాగా హైలైట్ అయ్యాయి.
అందులో 'చూపే బంగారమాయెనా శ్రీవల్లి..' సాంగ్ మరో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ పాటకు యూట్యూబ్‌లో 100 మిలియన్స్‌కి పైగా వ్యూస్ వచ్చాయి. చంద్రబోస్ లిరిక్స్ అందించిన ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
#
Tags