amp pages | Sakshi

మాల్దీవుల్లో రకుల్ ప్రీత్ సింగ్.. సోషల్ మీడియాలో పిక్స్ వైరల్

Published on Sun, 10/30/2022 - 17:04

తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ గుర్తింపు దక్కించుకున్న బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం ఈ భామ వ్యాకేషన్‌ ఎంజాయ్ చేస్తోంది. ఇటీవల బాలీవుడ్‌లో ఆమె నటించిన చిత్రాలు ఛత్రివాలి, డాక్టర్ జి విడుదలయ్యాయి. ఈ సినిమాల్లో విభిన్న పాత్రల్లో రకుల్ నటించింది. తాజాగా మాల్దీవుల్లో ఉన్న ఓ ఫోటోలను సోషల్ మీడియాతో పంచుకుంది. ఆ ఫోటోలు కాస్తా వైరలవుతున్నాయి. 

బాలీవుడ్‌లో ఆమె నటించిన 'థ్యాంక్ గాడ్'మూవీ విడుదలైన తర్వాత మాల్దీవులకు చెక్కేసింది ఈ భామ. ఇన్‌స్టాలో తన చిత్రాలను షేర్ చేస్తూ.. 'కాస్ ఐలాండ్ లైఫ్  వైబ్' అంటూ రాసుకొచ్చింది. సూర్యాస్తమయం వేళ ఉన్న మరో చిత్రాన్ని పంచుకుంటూ.. 'సూర్యాస్తమయం, నక్షత్రాల రాత్రులు, సంతోషకరమైన అమ్మాయి' అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

దీపావళికి విడుదలైన థ్యాంక్ గాడ్ చిత్రం  బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రంలో అజయ్ దేవగన్, సిద్ధార్థ్ మల్హోత్రా నటించారు. బాలీవుడ్‌లో డాక్టర్ జి, కట్‌ పుట్లి, రన్‌వే 34, అటాక్ సినిమాల్లో నటించింది ఈ భామ.  రకుల్ ప్రీత్ సింగ్  డైరీ, ఛత్రివాలి, ఇండియన్- 2లో సినిమాల్లో కూడా నటిస్తోంది.  

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)