amp pages | Sakshi

RC15: భిన్నమైన లుక్‌లో రామ్‌ చరణ్‌, వీడియో వైరల్‌

Published on Sat, 07/02/2022 - 17:18

రామ్‌చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ‘దిల్‌’ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ జరుపుకుంటోంది.  ఇందులో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమాలో చరణ్‌ రెండు పాత్రల్లో కనిపిస్తాడని, వాటిల్లో ఒకటి విద్యార్థి కాగా, మరొకటి ప్రభుత్వోద్యోగి అని టాక్‌. అయితే ఇప్పటికీ ఈ మూవీ టైటిల్‌ ఖారారు కాలేదు. ఈ నేపథ్యంలో ‘విశ్వంభర’, ‘సర్కారోడు’, ‘అధికారి’ వంటి టైటిల్స్‌ను చిత్ర బృందం పరిశీలిస్తుందని వినికిడి.

చదవండి: మూవీ సక్సెస్‌.. దర్శకుడికి మాయోన్‌ మూవీ నిర్మాత సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌

అయితే శంకర్‌ సినిమా అంటే అందులో హీరోలు విభిన్న లుక్‌లో కనిపిస్తున్నాడు. ఈ క్రమంలో ఇప్పుడు ఈ సినిమా ఇందులో చరణ్‌ లుక్‌పై ఆసక్తి నెలకొంది.  తాజాగా ఈ చిత్రంలోని చరణ్‌కు సంబంధించిన ఓ షాకింగ్‌ లుక్‌ బయటకు వచ్చింది. చరణ్‌కు మేకప్‌ చేస్తున్న వీడియో క్లిప్‌ ఇది. ఇందులో చెర్రిని సగం మాత్రమే కనిపించేలా వీడియోను వదిలారు. గుబురు గడ్డం, కళ్ల జోడుతో సరికొత్త లుక్‌లో దర్శనం ఇచ్చాడు చరణ్‌. ఇక సినిమా షూటింగ్‌కు వెళ్లే ముందు టచప్ చేస్తున్నట్లుగా ఈ వీడియో క్లిప్ ఉండటంతో మెగా ఫ్యాన్స్ దీన్ని వైరల్ చేస్తున్నారు.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)