amp pages | Sakshi

రూ. 250 పవర్‌స్టార్‌ సినిమా రిలీజ్‌ కంటే ముందే!

Published on Sat, 07/25/2020 - 13:16

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ పొలిటికల్‌ కెరీర్‌ మీద రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘పవర్‌స్టార్‌: ఎన్నికల ఫలితాల తర్వాత కథ’. ఈ సినిమాను ఆయన శనివారం ఆన్‌లైన్‌లో రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా పలువురు నెటిజన్లు సినిమా బాగుందని మెచ్చుకున్నారు. మరోవైపు పవన్‌ ఫ్యాన్స్‌ వర్మను  ఓ రేంజ్‌లో దుమ్మెత్తిపోశారు. దీంతో ట్విటర్‌లో సరికొత్త వార్‌కు తెరలేసినట్లు అయింది.

ఈ సినిమాలో అచ్చం పవన్ ‌కల్యాణ్‌ పోలిన వ్యక్తి హీరోగా నటించారు. గతంలో వర్మ యాప్‌  ద్వారా ఈ సినిమాను విడుదల చేయడం.... అనంతరం  పవర్‌స్టార్‌ పవన్‌ అభిమానులు వర్మ ఆఫీసు వద్ద భీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. దాంతో  పవర్‌స్టార్‌ సినిమాకు సంబంధించిన కొన్ని పోస్టులను తన యాప్‌లో వర్మ విడుదల చేశాడు. దీనికి సంబంధించి వర్మ మరోసారి వరుస ట్వీట్‌లు చేశారు. పవర్‌ ఫుల్‌ హిట్‌, రికార్డు  బ్రేకింగ్‌ వ్యూస్‌, ఇండస్ట్రీ ఛేంజర్‌ అని ఉన్న పోస్టర్‌ను  వర్మ ట్విట్టర్‌లో  షేర్‌ చేశారు. 

చదవండివర్మ ఆఫీస్‌పై జనసేన కార్యకర్తల దాడి
 

సినిమాను చూడటంలో ఇబ్బందులు ఉంటే రిఫ్రెష్‌ చేయండి సినిమా చూడొచ్చు అని కూడా వర్మ  ట్వీట్‌ చేశారు. http://rgvworldtheatre.com లో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని వర్మ చెప్పారు.


రూ. 150లు చెల్లిస్తే యూట్యూబ్‌లో రాకముందే సినిమా చూడొచ్చని, అదే రూ. 250 చెల్లిస్తే సినిమా విడుదల కాక ముందే సినిమా చూడొచ్చు అని  వర్మ ట్వీట్‌ చేశారు. 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)