amp pages | Sakshi

'ఆశ ఎన్‌కౌంటర్‌' ట్రైలర్‌.. ఇది కల్పితమన్న ఆర్జీవీ

Published on Sun, 10/31/2021 - 12:55

RGVs New Movie Aasha Encounter Trailer Released : సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎవరెన్ని విమర్శలు చేసినా తను చేయాలనుకుంది చేసి తీరతాడు. 2019, నవంబర్‌26న దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచార ఘటన ఆధారంగా ఆర్జీవీ రూపొందిన చిత్రం ఆశ ఎన్‌కౌంటర్‌. గతంలోనే దీనికి సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్‌ చేశాడు. అయితే కోర్టు ఆదేశాల మేరకు టైటిల్‌ను మార్చి తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో ట్రెండ్‌ అవుతుంది

ఈ సినిమాను నవంబర్‌26న విడుదల చేస్తున్నట్లు ఆర్జీవీ ప్రకటించాడు. అయితే ఈ సినిమా కథ మాత్రం ఎవరిని ఉద్దేశించి కానీ, ఏ ఆధారపడి తీసింది కాదని, ఇది పూర్తిగా కల్పితం అని పేర్కొన్నారు. కాగా ఈ చిత్రంలో సోనియా ఆశ టైటిల్‌ రోల్‌లో అనురాగ్‌ కంచర్ల ప్రొడక్షన్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాకు ఆనంద్‌ చంద్ర దర్శకత్వం వహించారు. 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)