అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
సింగర్‌గా రానా!..ఏకంగా అలాంటి పాటతో
Published on Sun, 09/26/2021 - 08:17
రానా గొంతు సవరించుకుంటున్నారు. మరో వారంలో పాట పాడనున్నారు. ఇది మామూలు పాట కాదు.. విప్లవ గీతం. రానా, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘విరాటపర్వం’లోనే ఈ పాట ఉంది. ‘రివల్యూషన్ ఈజ్ ఏన్ యాక్ట్ ఆఫ్ లవ్’ అనే ట్యాగ్‌లైన్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో నక్సలైట్ రవన్న పాత్రను చేస్తున్నారు రానా.
ఇందులో ఆలోచన రేకెత్తించే ఓ విప్లవ గీతానికి రానా వాయిస్ బాగుంటుందని దర్శకుడికి అనిపించిందట. రానా కూడా పాడటానికి ఓకే చెప్పడంతో, వచ్చే వారం చిత్ర సంగీతదర్శకుడు సురేష్ బొబ్బిలి ఆధ్వర్యంలో రికార్డ్ చేయనున్నారు.
చదవండి: మరోసారి చిరంజీవి సరసన తమన్నా
దయచేసి అందరూ హెల్మెట్ వేసుకొని వెళ్లండి: వైష్ణవ్ తేజ్
#
Tags