వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రాశీ ఖన్నా జోరు మామూలుగా లేదు..
Published on Wed, 04/28/2021 - 08:14
హీరోయిన్ రాశీ ఖన్నా జోరు మాములుగా లేదు. తెలుగులో ‘పక్కా కమర్షియల్’, ‘థ్యాంక్యూ’ చిత్రాలతో పాటు హిందీలో షాహిద్ కపూర్ నటిస్తున్న ఓ వెబ్ సిరీస్‌లో హీరోయిన్గా చేస్తున్నారు. తాజాగా తమిళంలో కార్తీ హీరోగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సర్దార్’ చిత్రానికి సై అన్నారు.
ఈ సినిమాలో ఒక హీరోయిన్గా నటించే చాన్స్‌ను రాశీ దక్కించుకున్నారు. మరో హీరోయిన్గా మలయాళ నటి రజిషా విజయన్ నటిస్తున్నారు. కార్తీ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో సిమ్రాన్ ఓ కీలక పాత్ర చేస్తున్నట్లు సమాచారం.
చదవండి: బాలీవుడ్ హీరోతో రాశీ ఖన్నా రొమాంటిక్ పాటలు!
#
Tags