amp pages | Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ హీరోతో నటిస్తున్న రష్మిక మందన్నా

Published on Tue, 03/08/2022 - 10:47

హిందీలో హీరోయిన్‌ రష్మికా మందన్నా క్రేజ్‌ మెల్లి మెల్లిగా పెరుగుతోంది. ఇప్పటికే సిద్ధార్థ్‌ మల్హోత్రా సరసన ‘మిషన్‌ మజ్ను’లో హీరోయిన్‌గా నటించారామె. బాలీవుడ్‌కు రష్మిక పరిచయం కానున్న తొలి చిత్రం ఇది. వేసవిలో విడుదల కానుంది. అలాగే అమితాబ్‌ బచ్చన్‌ లీడ్‌ రోల్‌ చేసిన ‘డాడీ’ (ప్రజెంట్‌ టైటిల్‌) చిత్రంలో రష్మిక మరో లీడ్‌ క్యారెక్టర్‌ చేశారు. తండ్రీకూతుళ్ల బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రానికి వికాస్‌ బాల్‌ దర్శకుడు. ఈ చిత్రం కూడా ఈ ఏడాదే రిలీజ్‌ కానుంది.

అయితే ఈ రెండు చిత్రాల తర్వాత మూడో ప్రాజెక్ట్‌కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లున్నారు. హీరో వరుణ్‌ ధావన్‌తో షూట్‌లో ఉన్నారు రష్మిక. ‘‘ఫ్రమ్‌ వర్కౌట్స్‌ టు షూటింగ్‌.. హ్యాపీ ఫేసెస్‌’ అంటూ ఆనందంగా వరుణ్‌తో చిరునవ్వులు చిందిస్తున్న ఫోటోను షేర్‌ చేశారు రష్మిక. దీంతో వరుణ్‌తో రష్మిక స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటున్న విషయం స్పష్టమైంది. అయితే ఈ ఇద్దరూ నటిస్తున్నది యాడ్‌ కోసమా? సినిమానా? లేక వెబ్‌ సిరీస్‌నా? అనే విషయం తెలియాల్సి ఉంది.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)