amp pages | Sakshi

RC15 : రామ్‌చరణ్‌ ధరించిన ఈ కాస్ట్‌లీ వాచ్‌ ధరెంతో తెలుసా?

Published on Thu, 09/09/2021 - 13:30

Ram Charan Wears Richard Mille Watch At RC15 Launch: సెలబ్రిటీలు ధరించే దుస్తులు, వాచ్‌ల దగ్గర్నుంచి వేసుకునే బ్యాగులు, చెప్పుల వరకు దాదాపు అన్ని కాస్ట్‌లీగానే ఉంటాయి. దీంతో సాధారణంగా వాటి ధరెంతో తెలుసుకోవాలని అభిమానులు తెగ ఆరాటపడుతుంటారు. తాజాగా మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ శంకర్‌ దర్శకత్వంలో చేస్తున్న సినిమాకు సంబంధించి హైదరాబాద్‌లో పూజా కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే.

ఈ కార్యక్రమానికి చిరంజీవి, ఎస్‌.ఎస్‌. రాజమౌళి,రణ్‌వీర్‌ సింగ్‌ వంటి ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ వేడుకలో రామ్‌చరణ్‌ ధరించిన వాచీపైనే ఇప్పుడు సోషల్‌ మీడియాలో చర్చ నడుస్తుంది.రామ్‌చరణ్‌ ధరించిన వాచ్‌ మోడల్‌ ఏంటి? దాని ధరెంత అని సెర్చ్‌ చేయగా అది 'రిచర్డ్ మిల్లె RM 61-01 యోహన్ బ్లేక్ మోడల్‌' అని తెలిసింది.

ఒలంపిక్స్‌లో 100,200 మీటర్లలో ఫాస్టెస్ట్ రన్నర్‌గా ప్రపంచ రికార్డ్‌ సాధించిన యోహన్ బ్లేక్ కోసం 'రిచర్డ్ మిల్లే' కంపెనీవారు ఈ వాచ్‌ని స్పెషల్‌గా డిజైన్ చేశారు. అప్పటి నుంచి ఈ వాచ్‌కి డిమాండ్‌ బాగా పెరిగిపోయింది. బ్లాక్ కలర్ రబ్బర్ స్ట్రిప్ తో పాటు యల్లో, గ్రీన్ కాంబోతో డైల్ కలర్స్ రావడం ఈ వాచ్ కి మరింత గ్రాండ్‌ లుక్‌ను తీసుకువచ్చింది.  వందశాతం వాటర్‌ రెసిప్టెన్సీ ఉన్న ఈ వాచ్‌ ధర 124500 యూరోలు. అంటే ఇండియన్‌ కరెన్సీలో అక్షరాలా రూ.1,02 కోట్లు అనమాట.

చదవండి : RC15: సూటుబూటు వేసుకొని స్టయిలిష్‌గా పోస్టర్‌
ఆర్‌సీ 15 పోస్టర్‌కు డైరెక్టర్‌ ఎంత ఖర్చు పెట్టించాడో తెలుసా!

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)