amp pages | Sakshi

ఆర్కే టాకీస్ బ్యానర్‌ ద్వారా పరిచయమవుతున్న కొత్త హీరో

Published on Thu, 02/17/2022 - 21:11

నేటితరం ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేయడంలో చిన్న సినిమాల పాత్ర ఎక్కువగా ఉంటోంది. కొత్త కొత్త కథలతో తెలుగు ప్రేక్షకులకు వినోదం పంచుతున్నారు అప్‌కమింగ్ దర్శకనిర్మాతలు. ప్రేక్షకుల టెస్ట్‌కి తగ్గట్టుగా కథ రెడీ చేసుకొని సక్సెస్ అవుతున్నారు. అదే బాటలో తాజాగా ఓ సినిమా స్టార్ట్ చేశారు డైరెక్టర్ నర్సింహా వడ్డే. పలు సినిమాలకు దర్శకత్వ శాఖలో పనిచేసిన ఆయన.. నిర్మాత పులకుర్తి కొండయ్యతో కలిసి ఓ డిఫరెంట్ స్టోరీని ఆవిష్కరించబోతున్నారు.

రవి కిరణ్‌ని హీరోగా పరిచయం చేస్తూ Rk టాకీస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ 2గా ఈ సినిమా పనులు ప్రారంభమయ్యాయి. ఇదే బ్యానర్‌పై గతంలో ప్రొడక్షన్ నెంబర్ 1గా వచ్చిన 'ప్రియతమ' సినిమా ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఇప్పుడు అదే ఎనర్జీతో మరో సినిమా షురూ చేశారు. మనీ బ్యాక్‌డ్రాప్‌లో ఆడియన్స్ థ్రిల్ అయ్యే కథను సిద్ధం చేసిన దర్శకనిర్మాతలు తాజాగా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలతో ఈ సినిమాను ప్రారంభించారు.

Videos

మీ బిడ్డ విజయాన్ని దేవుడు కాకుండా ఇంకెవ్వడు ఆపలేడు

దద్దరిల్లిన రాజానగరం

చంద్రబాబుపై నాన్-స్టాప్ పంచులు: సిఎం జగన్

కూటమిపై తుప్పు పట్టిన సైకిల్ స్టోరీ.. నవ్వులతో దద్దరిల్లిన సభ

వీళ్లే మన అభ్యర్థులు మీరేగెలిపించాలి..!

మళ్లీ వచ్చేది మీ బిడ్డ ప్రభుత్వమే..!

చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు

పేదల పథకాలపై కూటమి కుట్ర..!

బాపట్ల లో టీడీపీ కి భారీ ఎదురుదెబ్బ.. YSRCPలో చేరిన కీలక నేత

చంద్రబాబు బెయిల్ రద్దు? సుప్రీంకోర్టులో విచారణ

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?