amp pages | Sakshi

ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ రన్‌టైం ఎంతో తెలుసా?

Published on Tue, 10/26/2021 - 07:45

Runtime locked for Rajamouli’s RRR! : ‘రౌద్రం... రణం.. రుధిరం’ (ఆర్‌ఆర్‌ఆర్‌) సినిమా లెంగ్త్‌ లాక్‌ అయినట్లు తెలిసింది. ఈ ప్యాన్‌ ఇండియన్‌ మూవీ 2 గంటల 45 నిమిషాల నిడివి ఉంటుందని టాక్‌. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూటింగ్‌ ఫుటేజీ 3 గంటలకు పైగా ఉందనీ, అయితే ఈ సినిమా ఫైనల్‌ కాపీని 2 గంటల 45 నిమిషాలకు ట్రిమ్‌ చేశారనీ ఫిలింనగర్‌ టాక్‌.

ఇంకాస్త నిడివి తగ్గించాలని ప్రయత్నించినప్పటికీ ఎమోషన్స్‌తో కూడిన ఫైట్స్, క్యారెక్టర్‌ ఇంట్రడక్షన్‌ సీన్స్‌ తదితర ముఖ్య సన్నివేశాల కారణంగా ఫైనల్‌ కాపీ లెంగ్త్‌ని  2 గంటల 45 నిమిషాలకు లాక్‌ చేశారట. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా డీవీవీ దానయ్య నిర్మించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా విదేశీ భాషలతో కలిపి దాదాపు పధ్నాలుగు భాషల్లో వచ్చే ఏడాది జనవరి 7న విడుదల కానున్న సంగతి తెలిసిందే. 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)