amp pages | Sakshi

‘ఆర్‌ఆర్‌ఆర్’: ఒలీవియా ఫస్ట్‌లుక్ అదుర్స్‌

Published on Fri, 01/29/2021 - 14:25

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్‌ చిత్రం రౌధ్రం రణం రుధిరం (ఆర్‌ఆర్‌ఆర్)‌. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ కొమరం బీమ్‌గా, మెగా పవర్‌ స్టార్‌ అల్లూరి సీతారామారాజుగా కనిపించనున్నారు. ఇందులో ఎన్టీఆర్‌కు జోడీగా హాలీవుడ్‌ భామ ఒలివియా మోరిస్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఆర్‌ఆర్‌ఆర్‌లో ఆమె ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను చిత్ర యూనిట్ ట్విటర్‌లో విడుదల చేసింది. ‘అందమైన, ప్రతిభవంతురాలైన జెన్నీఫర్‌.. @ఒలివియాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్‌ చేసింది. రామ్‌ చరణ్‌కు జోడీగా బాలీవుడ్‌ భామ అలియా భట్‌ నటిస్తున్నారు.

అయితే ఒలివియా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చూస్తుంటే ‌ఇందులో ఆమె బ్రిటీష్‌ యువతిగా కనిపించునున్నట్లు తెలుస్తోంది. కాగా ఎన్టీఆర్‌ కూడా ఒలీవియాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. ఇప్పటికే విడుదలైన ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్..‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్, టీజర్లకు ప్రేక్షకులను నుంచి విశేష స్పందన లభించింది. తాజాగా ఒలివియా ఫస్ట్‌లుక్‌కు‌ సైతం తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ప్రస్తుతం కొన్ని కీలక సన్నివేశాలతో పాటు క్లైమాక్స్‌ సీన్ల షూటింగ్‌ను జరుపుకుంట్ను ఈ మూవీని అక్టోబర్‌ 13న విడుదల చేయనున్నట్లు ఇటీవల చిత్ర యూనిట్‌ ప్రకటించింది.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)