amp pages | Sakshi

60కి పైగా యాడ్స్‌లో నటించిన ఈ భామను గుర్తుపట్టారా?

Published on Sun, 06/20/2021 - 08:41

రుచా ఇనామ్‌దార్‌.. కథక్‌ కళాకారిణిగా, మోడల్‌గా, థియేటర్‌ ఆర్టిస్ట్‌గా సుపరిచితమైన పేరు. ఇప్పుడు వెబ్‌స్టార్‌గానూ ఖ్యాతినార్జిస్తోంది. ఆమె గురించి... 

పుట్టింది, పెరిగింది, చదివింది అంతా ముంబైలోనే. తల్లి రుటా ఇనామ్‌దార్‌ డాక్టర్‌. ఆ స్ఫూర్తితో రుచా కూడా మెడిసిన్‌  చదివింది. ఏసీపీఎమ్‌ (అన్నాసాహెబ్‌ చూడామణ్‌ పాటిల్‌ మెమోరియల్‌) డెంటల్‌ కాలేజ్‌లో కోర్సు పూర్తి చేసింది. చిన్నప్పటి నుంచి డాన్స్‌ అంటే ఉన్న ఇష్టంతో కథక్, లాటిన్‌ అమెరికన్‌ జానపద నృత్యాల్లో శిక్షణ తీసుకుంది. సుమారు అరవైకి పైగా వాణిజ్య ప్రకటనల్లో బాలీవుడ్‌ ప్రముఖుల సరసన కనిపించింది. 

2014లో ‘చిల్డ్రన్‌ ఆఫ్‌ వార్‌ ’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘అండర్‌ ది సేమ్‌ సన్‌’, ‘భక్తి’, ‘భిఖారీ’, ‘ వెడ్డింగ్‌ చా షినేమా’ సినిమాల్లోనూ నటిచింది. నటన మీద ఆసక్తితో  మరాఠీ, హిందీ థియేటర్‌లో పనిచేసింది. సుమారు అరవైకి పైగా వాణిజ్య ప్రకటనల్లో బాలీవుడ్‌ ప్రముఖుల సరసన కనిపించింది. 2014లో ‘చిల్డ్రన్‌ ఆఫ్‌ వార్‌ ’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘అండర్‌ ది సేమ్‌ సన్‌’, ‘భక్తి’, ‘భిఖారీ’, ‘వెడ్డింగ్‌ చా షినేమా’ సినిమాల్లోనూ నటిచింది.

ప్రస్తుతం హాట్‌స్టార్‌లో ప్రసారమవుతోన్న ‘క్రిమినల్‌ జస్టిస్‌’తో వెబ్‌ వీక్షకులను అలరిస్తోంది. ఇందులో తను కనబర్చిన అద్భుతమైన నటనకు ‘బెస్ట్‌ పాపులర్‌ యాక్టర్‌ ఇన్‌ సపోర్టింగ్‌ రోల్‌’ అవార్డునూ అందుకుంది.  

‘టైమ్‌ దొరికితే అది చేయాలి, ఇది చేయాలి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. నేను ఫోటోగ్రఫీ నేర్చుకోవాలని అనుకునేదాన్ని. లాక్‌ డౌన్‌లో సెమీ ఫోటోగ్రఫీ ఆన్‌లైన్‌ కోర్సు పూర్తి చేశా. త్వరలోనే  పెద్ద ఫోటోగ్రాఫర్‌గా కూడా నన్ను చూడొచ్చు!’ 
 – రుచా ఇనామ్‌దార్‌

చదవండి: అందం.. అదితిరావు హైదరి సొంతం

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌