amp pages | Sakshi

గార్గి ఓటీటీ పార్ట్‌నర్‌ ఏదో తెలుసా?

Published on Sat, 07/16/2022 - 14:10

స్టార్‌ హీరోయిన్‌ సాయిపల్లవి నటించిన తాజా చిత్రం గార్గి. గౌతమ్‌ రామచంద్రన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో జూలై 15న థియేటర్లలో విడుదలైంది. సినిమా చూసిన ప్రేక్షకులు సాయిపల్లవి నటనకు మరోసారి ఫిదా అవుతున్నారు. చరిత్రలో ఎన్నో సినిమాలు వస్తాయి, కానీ కొన్ని మాత్రమే ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేవిగా నిలిచిపోతాయి. అందులో గార్గి ఒకటని అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

పాజిటివ్‌ టాక్‌ అందుకున్న గార్గి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఖరారైనట్లు తెలుస్తోంది. గార్గి ఓటీటీ హక్కులను సోనీ లివ్‌ భారీ మొత్తానికి కొనుగోలు చేసిందట. థియేట్రికల్‌ రన్‌ పూర్తయిన తర్వాతే గార్గిని ఓటీటీలో విడుదల చేయాలని భావిస్తోందట సోని లివ్‌. అయితే గార్గి ఆగస్టు మొదటి వారానికే ఓటీటీ ట్రాక్‌ ఎక్కే ఛాన్స్‌ ఉందంటున్నారు సినీపండితులు. మరి గార్గి నిజంగానే వచ్చే నెల ఫస్ట్‌ వీక్‌ నుంచే అందుబాటులోకి వస్తుందా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే!

చదవండి: సూర్యను చూశాకే డిప్రెషన్‌ నుంచి బయటపడ్డా

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)