amp pages | Sakshi

గార్గి ట్రైలర్‌: మరోసారి అదరగొట్టిన సాయిపల్లవి

Published on Thu, 07/07/2022 - 19:15

హీరోయిన్‌ అంటే కేవలం హీరో పక్కన రెండు స్టెప్పులేసే అందమైన అమ్మాయి మాత్రమే కాదు, తన పాత్రకు కూడా ప్రాధాన్యం ఉంటేనే సినిమాకు సంతకం చేస్తుంది సాయిపల్లవి. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం గార్గి. గౌతమ్‌ రామచంద్రన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాలి వెంకట్‌, శరవణన్‌ ముఖ్యపాత్రలు పోషించారు. గురువారం ఈ సినిమా ట్రైలర్‌ రిలీజైంది. గార్గి తండ్రి ఓ కేసులో ఇరుక్కుని జైలుకు వెళ్తాడు. ఒక్క రోజులోనే తమ జీవితాలు తలకిందులైపోయాయని తల్లడిల్లిపోతుంది కథానాయిక. అతడిని బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది సాయిపల్లవి. ఇందుకోసం కోర్టు మెట్లు కూడా ఎక్కుతుంది. 

2డీ ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై హీరో సూర్య, జ్యోతిక సమర్పిస్తుండగా తెలుగులో రానా దగ్గుబాటి సమర్పిస్తున్నారు. రవిచంద్రన్‌ రామచంద్రన్,  ఐశ్వర్యా లక్ష్మి, థామస్‌ జార్జి, గౌతమ్‌ రామచంద్రన్‌ నిర్మించారు. కోర్టు డ్రామాగా రూపొందిన ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఏకకాలంలో ఈ నెల 15న విడుదల కాబోతోంది.

చదవండి: నేను ఇంతకాలం నటించకపోవడానికి కారణం ఇదే..
 ‘కాళీ’ పోస్టర్‌ వివాదం.. డైరెక్టర్‌ పోస్ట్‌ డిలిట్‌ చేసిన ట్విటర్‌

Videos

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌