amp pages | Sakshi

'సలార్' వీకెండ్ కలెక్షన్స్.. ఏకంగా రూ.400 కోట్ల దాటేసి..!

Published on Mon, 12/25/2023 - 14:16

డైనోసర్ దెబ్బకు బాక్సాఫీస్ కుదేలైపోతోంది. 'సలార్' వసూళ్ల సునామీ దెబ్బ గట్టిగానే తగిలింది. డార్లింగ్ ప్రభాస్ అయితే చాలారోజుల తర్వాత రచ్చరచ్చ చేస్తున్నాడు. ఇంతలా ఎందుకు చెబుతున్నామంటే.. 'సలార్' మూవీకి వీకెండ్‌లో అదిరిపోయే కలెక్షన్స్ వచ్చాయి. ఏకంగా రూ.400 కోట్ల మార్క్ కూడా క్రాస్ చేసిపడేసింది. ఇంతకీ ఓవరాల్ వసూళ్లు ఎంత?

(ఇదీ చదవండి: 'సలార్' మేకింగ్ వీడియో.. ఆ సీన్స్ ఇలా తీశారా?)

ప్రభాస్ కటౌట్‪‌కి తగ్గ మాస్ సినిమా పడి చాన్నాళ్లయిపోయింది. 'బాహుబలి' తర్వాత పాన్ ఇండియా స్టార్ అయినప్పటికీ.. 'సాహో', 'రాధేశ్యామ్', 'ఆదిపురుష్'.. అనుకున్నంత రేంజులో ఆకట్టుకోలేకపోయాయి. ఇప్పుడు అవన్నీ మర్చిపోయేలా 'సలార్' చేస్తోంది. ఇప్పటికే పాజిటివ్ టాక్ తెచ్చుకోగా.. అందుకు తగ్గట్లే కలెక్షన్స్ కూడా దుమ్మురేపుతున్నాయి.

తొలిరోజు రూ.178.7 కోట్లు రాగా.. రెండో రోజుకి ఇది రూ.295.7 కోట్లు అయ్యాయి. మూడు రోజులు పూర్తయ్యేసరికి రూ.402 కోట్లు వచ్చినట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఫస్ట్ వీకెండ్‌లోనే 400 కోట్ల మార్క్ దాటిపోయిందంటే.. రెండో వీకెండ్ అయ్యేసరికి రూ.1000 కోట్ల మార్క్ క్రాస్ కావడం గ్యారంటీ అనిపిస్తుంది. 

(ఇదీ చదవండి: Bigg Boss 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ షాకింగ్ డెసిషన్.. వాళ్లపై రివేంజ్!?)

Videos

టీడీపీ నేతకు బాలినేని స్ట్రాంగ్ వార్నింగ్

నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు

ఉత్తరాంధ్ర అభివృద్ధిని ఉదాహరణలతో వివరించిన సీఎం జగన్

ఆంధ్రా అతలాకుతలం..

విశాఖ నుంచే ప్రమాణ స్వీకారం..

ఇదా చంద్రబాబు మేనిఫెస్టో అని మోదీ కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నాడు

అకాల వర్షం..అపార నష్టం

హైదరాబాద్ లో వర్ష బీభత్సం..సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

ఇచ్చాపురం జనసంద్రం..

పార్టీ పెట్టి పదేళ్ళయింది..ఏం పీకావ్..పవన్ కి ముద్రగడ పంచ్

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?