amp pages | Sakshi

ఆటో రిక్షా నడిపిన సల్మాన్‌ ఖాన్‌.. నెటిజన్ల ట్రోలింగ్‌..

Published on Wed, 12/29/2021 - 17:17

Salman Khan Drives Autorickshaw At Panwel Video Goes Viral: బాలీవుడ్ కండల వీరుడు, మోస్ట్ ఎలిజబుల్‌ బ్యాచ్‌లర్‌ సల్మాన్‌ ఖాన్‌ డిసెంబర్‌ 27 సోమవారం 56వ పడిలోకి అడుగుపెట్టాడు. తన పుట్టిన రోజు వేడుకలను తన నివాసంలో గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసి వార్తల్లో నిలిచాడు భాయిజాన్‌. హీరోయిన్‌ జెనీలియాతో డ్యాన్స్‌ చేసిన వీడియో నెట్టింట గింగిరాలు తిరిగింది. తన ఖాళీ సయమాన్ని ఎంజాయ్‌ చేస్తున్న సల్లూ భాయి మరొక వీడియోతో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాడు.

బుధవారం (డిసెంబర్‌ 29) ముంబైలోని పన్వెల్‌లో రద్దీగా ఉన్న రోడ్లపై ఆటో రిక్షా నడుపుతూ కనిపించాడు ఈ సల్లూ భాయ్‌. సిక్స్‌ ప్యాక్‌ బాడీని కొనసాగిస్తూ.. సినిమాల్లో పాత్రలకు తగినట్లుగా కష్టపడతాడుతూ.. యాక్షన్‌ సీన్లు, డ్యాన్‌లతో అలరించే ఈ భాయిజాన్‌ ఆటో నడపడం చూసిన ప్రజలు ఆశ్చర్యపోయారు. ఈ వీడియో ప‍్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఆటో రిక్షాను నడిపిన సల్మాన్‌ను చూసిన అభిమానులు మురిసిపోతున్నారు.

ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్లు మాత్రం సల్మాన్‌ను ట్రోలింగ్‌తో ఏకిపారేశారు. ఇది 'ఒమిక్రాన్‌ కన్నా డేంజర్‌' అని ఒక యూజర్ కామెంట్‌ చేస్తే.. 'తర్వగా అందరూ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ చేసుకోండి' అని సెటైర్‌ వేశాడు. మరొకరైతే 'ఆటోలో పాము లేదా' అని కామెంట్‌ పెట్టారు. ఇదిలా ఉంటే సల్మాన్‌ బర్త్‌డేకు ఒక ముందు రోజు పాము కాటుకు గురైన సంగతి తెలిసిందే. చికిత్స కోసం ఆస్పత్రిలో  చేరిన సల్మాన్‌ 6 గంటల తర్వాత డిశ్చార్జ్‌ అయ్యాడు. తర్వాత అది ప్రమాదకరమైన విష సర్పం కాదని  సల్లూ భాయ్‌ తెలిపాడు.  
 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)