amp pages | Sakshi

సల్మాన్ ఖాన్‌‌ విషెస్‌: మీకర్థమవుతోందా?

Published on Tue, 02/09/2021 - 14:43

వద్దురా, సోదరా.. పెళ్లంటే నూరేళ్ల మంటరా.. అని ఎప్పటి నుంచో పాడుతూనే ఉన్నాడు బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌. ఒకరికి చెప్పడమే కాదు, తను కూడా పెళ్లి ఊసెత్తకుండా బ్యాచిలర్‌గానే కాలం వెళ్లదీస్తున్నాడు. సోమవారం ఆయన తన చిన్ననాటి స్నేహితుడు సాదిక్‌కు మ్యారేజ్‌డే విషెస్‌ తెలుపుతూ ఓ వీడియో షేర్‌ చేశాడు.

"33 ఏళ్ల క్రితం అంటే నేనెంతో చిన్నగా ఉన్నప్పుడు సాదిక్‌ పెళ్లి చేసుకున్నాడు. అతడిని ఇన్నేళ్లుగా భరిస్తూ వైవాహిక జీవితాన్ని నెట్టుకొస్తున్న రెహానాను అభినందించాల్సిందే. ఏదేమైనా మీ ఇద్దరికీ పెళ్లిరోజు శుభాకాంక్షలు. కానీ రెహానా.. ఇప్పటికీ ఆ బంధంలో నుంచి బయటపడే ఛాన్స్‌ ఉంది సుమా.." అని ఛమత్కరిస్తూ క్యాప్షన్‌ ఇచ్చాడు. ఈ వీడియోను ఇప్పటివరకు నాలుగన్నర లక్షలమందికి పైగా వీక్షించారు.

సల్మాన్‌ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం అతడు అంతిమ్‌ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అందులో సిక్కు పోలీసాధికారి పాత్రను పోషిస్తున్నాడు. మహేశ్‌ మంజ్రేకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మరాఠీ సినిమా ముల్షికి రీమేక్‌. ఇక ఆయన నటించిన రాధే: యువర్‌ మోస్ట్‌ వాంటెడ్‌ భాయ్‌ సినిమా ఈద్‌ పండగ రోజు రిలీజవుతోంది. ఇందులో దిశా పటానీ, రణ్‌దీప్‌ హుడా, జాకీ ష్రాఫ్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మరోవైపు కత్రినా కైఫ్‌తో కలిసి టైగర్‌ 3లో కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్‌ మార్చిలో దుబాయ్‌లో ప్రారంభం కానుంది.

చదవండి: 
ఎట్టకేలకు వారి కోరికను నెరవేర్చిన సల్మాన్‌

‘లవ్‌ హాస్టల్‌’ షూటింగ్‌ను అడ్డుకున్న రైతులు

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)