amp pages | Sakshi

హైదరాబాద్‌: కొత్త బెంజ్‌ కార్‌లో స్టార్‌ కపుల్‌ షికారు

Published on Fri, 02/12/2021 - 17:45

సాక్షి, హైదరాబాద్‌: టాలీవుడ్‌లో మోస్ట్‌ రొమాంటిక్‌ కపుల్‌ లిస్ట్‌లో అక్కినేని నాగచైతన్య-సమంత ముందు వరుసలో ఉంటారు. కెరీర్‌ని, లైఫ్‌ని బలేగా బ్యాలెన్స్‌ చేసుకుంటారు ఈ దంపతులు. ఇక ఏ మాత్రం టైం దొరికినా.. విదేశాలకు చెక్కేసి సేదదీరుతుంటారు. సిటీలో వీరిద్దరు జంటగా కనిపించడం చాలా అరుదు. ఒకవేళ అలా కనిపిస్తే.. ఇక ఫ్యాన్స్‌ పండగ చేసుకుంటారు. 

తాజాగా శుక్రవారం ఈ సీన్‌ చోటు చేసుకుంది. వీరిద్దరూ లగ్జరీ బెంజ్‌ కారులో సిటీలో షికారుకెళ్లారు. చై-సామ్‌ కారులో కార్లో వెళ్తోన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోన్నాయి. ఇక ఫోటోలను చూస్తే కొత్త కారు అనిపిస్తోంది. ‘‘కార్‌ సూపర్‌గా ఉంది.. కంగ్రాట్స్‌ చై-సామ్’’‌ అంటూ కామెంట్‌ చేస్తున్నారు నెటిజనులు. 

ఇక సినిమాల విషయానికి వస్తే నాగచైతన్య ప్రస్తుతం శేఖర్‌ కమ్ముల దర్వకత్వంలో తెరకెక్కుతున్న ‘‘లవ్‌స్టోరీ’’తో బిజిగా ఉన్నారు. ఈ చిత్రం తర్వాత ఆయన తరణ్‌ భాస్కర్‌ దర్వకత్వంలో మరో సినిమా చేయనున్నట్లు సమాచారం. ఇక సమంత నటించిన ఫ్యామిలీ మాన్‌2 వెబ్‌ సిరీస్‌ విడుదల వేసవికి వాయిదా పడింది. ప్రస్తుతం సమంత విగ్నేష్‌ శివన్‌ దర్వకత్వంలో తెరకెక్కుతున్న కాతు వాకుల రెండు కాద‌ల్ చిత్రంలో నటిస్తున్నారు. దీనిలో నయనతార, విజయ్‌ సేతుపతి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

చదవండి: నా గురించే ఆలోచిస్తున్నావా?: సమంత

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌