amp pages | Sakshi

విడాకుల ప్రకటన డిలీట్‌ చేసిన సామ్‌, మళ్లీ కలుస్తారా?

Published on Fri, 01/21/2022 - 10:39

గతేడాది టాలీవుడ్‌ను కుదిపేసిన సంఘటనల్లో సమంత- నాగచైత్య విడాకులది అగ్రస్థానం. అప్పటిదాకా మోస్ట్‌ బ్యూటిఫుల్‌ కపుల్‌గా పేరు తెచ్చుకున్న ఈ జంట అక్టోబర్‌ 2న విడిపోతున్నట్లు ప్రకటించారు. తమ దారులు వేరని, ఇకమీదట తాము దంపతులుగా జీవించబోమని వెల్లడిస్తూ అభిమానులకు షాకిచ్చారు. తర్వాత ఈ బాధ నుంచి తేరుకునేందుకు స్నేహితులతో కలిసి విహారయాత్రలకు కూడా వెళ్లి వచ్చింది సామ్‌. ఇప్పుడిప్పుడే వాళ్లిద్దరూ ఆ విషయాన్ని మర్చిపోయి మళ్లీ మామూలవడానికి ప్రయత్నిస్తున్నారు.

అయితే తాజాగా సామ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి విడాకుల ప్రకటనను తొలగించింది. దీంతో అభిమానుల్లో అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. సామ్‌ ఎందుకు దాన్ని డిలీట్‌ చేసింది? వీళ్లిద్దరూ మళ్లీ కలిసిపోతున్నారా? లేదంటే మరేదైనా కారణం ఉందా? అని రకరకాలుగా ఆలోచిస్తున్నారు. ఒకవేళ నిజంగానే వీళ్లకు కలిసిపోయే ఉద్దేశ్యం ఉంటే చైతూ కూడా ఆ పోస్ట్‌ డిలీట్‌ చేసేవాడు, కానీ అలా జరగలేదు. అంటే చైసామ్‌ మళ్లీ కలిసే ఛాన్స్‌ లేనట్లు కనిపిస్తోంది. కాకపోతే సామ్‌ పొరపాటునో లేదా అవసరం లేదనో భావించి ఆ నోట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి తీసేసి ఉండవచ్చని పలువురు నెటిజన్లు భావిస్తున్నారు. 

ఇక సమంత సినిమాల విషయానికి వస్తే ఆమె ఇటీవల 'పుష్ప'లో స్పెషల్‌ సాంగ్‌ చేసి అదరహో అనిపించింది. ప్రస్తుతం ఆమె పాన్‌ ఇండియా మూవీ 'యశోద',  'శాకుంతలం', 'కాత్తువాక్కుల రెండు కాదల్‌' సినిమాలతో పాటు ఓ హాలీవుడ్‌ చిత్రంతో బిజీగా ఉంది. బడా నిర్మాణ సంస్థ యశ్‌ రాజ్‌ ఫిలింస్‌ బ్యానర్‌లో కూడా మూడు చిత్రాలు చేసేందుకు సైన్‌ చేసినట్లు టాక్‌ నడుస్తోంది.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)