amp pages | Sakshi

అది నన్ను హర్ట్‌ చేసింది: సమంత

Published on Fri, 01/07/2022 - 14:45

2016 నుంచి ఏకంగా ఫోన్ల తయారీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన బ్లాక్‌బెర్రీ ఆ తర్వాత కొన్ని పరిణామాల నేపథ్యంలో తాజాగా సొంత ఓఎస్‌ ఫోన్లు పని చేయవంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ బ్లాక్‌ బెర్రీ ఫోన్‌ పదిహేనేళ్లపాటు కోట్ల మంది యూజర్లను అలరించింది. ఈ మేరకు ఇక తమ ఫోన్ల శకం ముగింసిందని ప్రకటించడంతో చాలా మంది వినయోగదారులు నిరాశకు గురయ్యారు. ఇదే తరహాలో టాలీవుడ్‌ హిరోయిన్‌ సమంత కూడా ఈ విధంగా ప్రకటించడం తనను కూడా చాలా బాధించింది అని చెబుతోంది.

(చదవండి:  ‘టైం కి డ్రోన్‌ రాకపోయుంటే నా ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి’)

ఈ బ్లాకెబెర్రీ ఫోన్‌లు 2000 సంవత్సరం ప్రారంభంలో చాలా ప్రజాదరణ పొందిన వ్యక్తులు వినియోగించేవారు. పైగా వాటిని "క్రాక్‌బెర్రీస్" అని పిలిచేవారు. అంతేకాదు కిమ్ కర్దాషియాన్, బరాక్ ఒబామా లాంటి ప్రముఖులు ఈ ఫోన్‌లనే వాడేవాళ్లు. పెద్ద కీబోర్డు, మధ్యలో ఐబాల్‌.. కీ సెటప్‌తో ప్రత్యేకంగా ఆకర్షించేవి. అలాంటి ఫోన్‌లు శకం ముగియడంతో   సమంత ఈ బ్లాక్‌బెర్రీఫోన్‌లకు చాలా బాధగా వీడ్కోలు పలుకుతున్నా అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. పైగా ఈ విషయం నన్ను ఎందుకింత బాధించిందో తనకు తెలియదు అని ఇన్‌స్టాలో పేర్కొంది.

(చదవండి: షాకింగ్‌ వీడియో: విధులకు గైర్హాజరు అవ్వడంతో నర్సు పై దాడి)

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)