నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సప్తగిరి కొత్త సినిమా షురూ
Published on Wed, 01/19/2022 - 09:27
సప్తగిరి హీరోగా కొత్త సినిమా షురూ అయింది. ‘యజ్ఞం’, ‘పిల్లా... నువ్వు లేని జీవితం’ వంటి విజయవంతమైన చిత్రాలు తెరకెక్కించిన ఏయస్ రవికుమార్ చౌదరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. రిగ్వేద క్రియేషన్స్పై ఎ.ఎస్. రిగ్వేద చౌదరి నిర్మించనున్నారు.
ఈ సందర్భంగా రిగ్వేద చౌదరి మాట్లాడుతూ– ‘‘వినూత్న కథాంశంతో నిర్మించనున్న చిత్రమిది. సప్తగిరి నుంచి ప్రేక్షకులు ఆశించే వినోదంతో పాటు కొత్త కథ, కథనాలు ఉంటాయి. ఫిబ్రవరిలో షూటింగ్ ప్రారంభిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సిద్ధం మనోహర్, సహనిర్మాత: దేవినేని రవి.
#
Tags