amp pages | Sakshi

సర్కారువారి పాట: మ.. మ.. మహేశా సాంగ్‌ విన్నారా?

Published on Fri, 05/06/2022 - 19:46

సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు నటించిన తాజా చిత్రం సర్కారువారి పాట. పరశురామ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 12న విడుదల కానుంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన ట్రైలర్‌, కళావతి సాంగ్స్‌ యూట్యూబ్‌ను షేక్‌ చేశాయి. ఈ క్రమంలో సోషల్‌ మీడియాను షేక్‌ చేసేందుకు మరో సాంగ్‌ సిద్ధమైంది. ఈ మేరకు చిత్రయూనిట్‌ మ.. మ.. మహేశా అనే పాట ప్రోమోను రిలీజ్‌ చేసింది.

ఇందులో బ్యూటిఫుల్‌ డ్రెస్సింగ్‌, అదరగొట్టే స్టెప్స్‌తో అదరగొట్టారు మహేశ్‌, కీర్తి.  సన్నజాజి మూర తెస్తా సోమవారం, మల్లెపూల మూర తెస్తా మంగళారం.. అంటూ మహేశ్‌ స్టెప్పులేయగా.. మ..మ.. మహేశా, నే ము..ము.. ముస్తాబయ్యి ఇట్టా వచ్చేశా అంటూ కీర్తి గ్రేస్‌తో చిందేశింది. పూర్తి పాట వినాలంటే మాత్రం మే 7వ తేదీ వరకు వెయిట్‌ చేయాల్సిందే!

చదవండి: సౌత్‌ రీమేక్స్‌ అంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాను

ఇట్స్‌ టూ మచ్‌, అంత మేకప్‌ అక్కర్లేదు.. నటిపై ట్రోలింగ్‌

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌