amp pages | Sakshi

అల్లు అర్జున్‌ను పొగడ్తలతో ముంచెత్తిన సల్మాన్‌ ఖాన్‌

Published on Mon, 04/26/2021 - 13:54

బాక్సాఫీస్‌ రికార్డులు బద్దలు కొట్టాలన్నా, స్టేజీ దద్దరిల్లిపోయేలా డ్యాన్స్‌ చేయాలన్నా అది ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కే సొంతం. కేవలం డైలాగులతోనే కాకుండా తన డ్యాన్స్‌ స్టెప్పులతోనూ అదరగొడతాడు బన్నీ.  ఏదో ఒకటీ రెండూ సినిమాల్లో కాకుండా ప్రతి సినిమాలోనూ డ్యాన్స్‌తో ఇరగదీస్తాడు. అతడు పూజా హెగ్డేతో కలిసి చేసిన సిటీమార్‌ సాంగ్‌ కూడా ఓ సెన్సేషనే.. తాజాగా ఇదే పాట హిందీలో రిలీజ్‌ అయింది.

కాకపోతే అక్కడ బన్నీ ప్లేస్‌లో బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌, పూజా హెగ్డే స్థానంలో దిశాపటానీ ఆడిపాడారు. ఈ సందర్భంగా సిటీమార్‌ ఒరిజినల్‌ సాంగ్‌లో ఓ రేంజ్‌లో స్టెప్పులేసిన అల్లు అర్జున్‌ను పొగడకుండా ఉండలేకపోయాడు సల్లూ భాయ్‌. 'సిటీమార్‌లో మీ పర్ఫామెన్స్‌ చాలా బాగా నచ్చింది. మీ డ్యాన్స్‌, స్టైల్‌.. ప్రతీది ఫెంటాస్టిక్‌ అసలు.. లవ్‌ యూ బ్రదర్..'‌ అని ట్వీట్‌ చేశాడు.

ఇది చూసిన బన్నీ 'థ్యాంక్‌ యూ సోమచ్‌ సల్మాన్‌ గారు' అంటూ రిప్లై ఇచ్చాడు. 'మీ నుంచి కాంప్లిమెంట్‌ వచ్చినందుకు సంతోషంగా ఉంది. స్క్రీన్‌ మీద రాధే మ్యాజిక్‌ కోసం ఎదురు చూస్తున్నాను. మీ ప్రేమకు కృతజ్ఞతలు..' అని రాసుకొచ్చాడు. ఇక ఫ్యాన్స్‌ మాత్రం మా హీరో బాగా చేశాడంటే మా హీరో అంటూ వాదులాడుకుంటున్నారు. దీంతో సోషల్‌ మీడియాలో సిటీమార్‌ సాంగ్‌ హాట్‌ టాపిక్‌గా మారింది. 

చదవండి: సీటీమార్: విజిలేస్తూ సల్మాన్‌ ఖాన్‌ స్టెప్పులు

నీ మీద ఒట్టు, చ‌చ్చిపోతా: విశ్వ‌క్‌సేన్‌కు బెదిరింపులు

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌