amp pages | Sakshi

స్పైడర్‌ మ‍్యాన్‌తో స్టెప్పులేయించిన శిల్పా శెట్టి.. ఎందుకో తెలుసా ?

Published on Fri, 12/17/2021 - 11:47

Shilpa Shetty Dances With Spider Man For A Ticket Of Spider Man Movie: బాలీవుడ్‌ నటి శిల్పా శెట్టి, తన భర్త రాజ్‌ కుంద్రాను అనేక వివాదాలు చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. ఆ సమస్యల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటుకుంటోంది శిల్పా శెట్టి. తాజాగా ఆమె ఒక ఉల్లాసభరితమైన వీడియోను షేర్‌ చేసింది. అందులో సూపర్‌ హీరో స్పైడర్‌ మ్యాన్‌తో స్టెప్పులేసింది శిల్పా. స్పైడర్‌ మ్యాన్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా 'స్పైడర్‌ మ్యాన్‌: నో వే హోమ్‌ (Spider Man: No Way Home)'. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్‌ 17న విడుదల కానుండగా భారత్‌లో మాత్రం డిసెంబర్‌ 16న రిలీజ్‌ అయింది. సినిమా విడుదలకు ఒక‍్క రోజు ముందు ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పంచుకుంది శిల్పా శెట్టి. భారత్‌లో స్పైడర్‌ మ్యాన్‌ కొత్తం చిత్రం టికెట్‌లు హాట్‌ కేక్‌ల‍్లా అమ్ముడైపోతున్నాయి. క్షణాల్లో హాళ్లు నిండిపోతున్నాయి. ఈ క్రమంలో శిల్పా శెట్టి ఒక్క టికెట్‌ కోసం స్పైడీని బతిమాలింది. 

ఆన్‌లైన్‌లో టికెట్ల కోసం చూస్తున్న శిల్పా శెట్టి తన గదిలోకి ప్రవేశించడంతో వీడియో ప్రారంభమవుతుంది. టికెట్లన్నీ అమ్ముడైపోయాయని అంటూ ఆమె గదిలోకి చూస్తుంది. గదిలో స్పైడర్‌ మ్యాన్‌ దుస్తుల్లో ఉన్న వ్యక్తిని ఆశ్చర్యోపోతుంది శిల్పా. వెంటనే అతని దగ్గరికి వెళ్లి 'నా కొడుకు కోసం ఒక్క టికెట్‌ ఇవ్వు' అని శిల్పా శెట్టి స్పైడీని వేడుకుంటుంది. దానికో నో అన్న స్పైడర్‌ మ్యాన్‌తో ఒక ఒప్పందం చేసుకుంటుంది శిల్పా శెట్టి. స్పైడీకి డ్యాన్స్‌ స్టెప్‌ నేర్పిస్తే తనకు టికెట్ ఇవ్వాలని ఇద్దరూ ఒప్పందం చేసుకుంటారు. 'చురా కే దిల్‌ మేరా' సాంగ్‌లోని సిగ‍్నేచర్‌ స్టెప్‌తో పాటు కొన్ని డ్యాన్స్‌ స్టెప్పులను శిల‍్పా శెట్టి స్పైడీకి నేర్పుతుంది. అయితే నటి నుంచి డ్యాన్స్‌ స్టెప్పులను నేర్చుకున్నా కూడా శిల్పాకు టికెట్‌ ఇప్పించలేకపోతాడు స్పైడీ. 

'టికెట్ దొరక్కపోతే నాకు ఇంటికి వెళ్లే మార్గం లేదు (టికెట్‌ నహీ దోగే తో దేర్‌ ఈజ్‌ నో వే హోమ్‌ ఫర్‌ మీ). వియాన్‌ (శిల్పా కుమారుడు) నన్ను చంపుతాడు. నాకు టికెట్ ఇవ్వండి స్పైడర్‌ మ్యాన్‌.' అంటూ స్పైడర్‌ మ్యాన్‌ను శిల్పా శెట్టి బతిమాలుతుంది. అలాగే తను షేర్‌ చేసిన వీడియోకు 'అద్భుతమైన శక్తితో గొప్ప బాధ్యత వస్తుంది స్పైడీ. నాకు నో వే హోమ్‌ ఉండకుండా టికెట్‌ ఇప్పించడం నీ బాధ్యత. ఎందుకంటే వెబ్‌లో నేను టికెట్‌ను పొందలేను కాబట్టి.' అని క్యాప్షన్ యాడ్ చేసింది. ఇదిలా ఉండగా ఇటీవల శిల్పా శెట్టి 'హంగామా 2' చిత్రంలో నటించింది. ఈ సినిమాలో పరేశ్‌  రావల్‌, మీజాన్‌, ప్రణిత సుభాష్ కీలక పాత్రల్లో నటించారు. 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)