amp pages | Sakshi

అతన్ని తొలిసారి అప్పుడే కలిశాను: శ్రుతీహాసన్‌

Published on Thu, 01/20/2022 - 07:59

సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటారు హీరోయిన్‌ శ్రుతీహాసన్‌. వీలు కుదిరినప్పుడల్లా  తన అభిమానులతో చిట్‌ చాట్‌ చేస్తుంటారు. తాజాగా ఫ్యాన్స్‌కి ఆ అవకాశం ఇచ్చారు. అయితే తన ఫేవరెట్‌ విషయాలను మాత్రమే అడగాలని కండీషన్‌ పెట్టారు శ్రుతి. కానీ నెటిజన్స్‌ ఊరుకుంటారా? ఎవరికి నచ్చినవి వాళ్లు అడిగారు. అవేంటో చూద్దాం.

వారంలో ఏ రోజు అంటే మీకు ఇష్టం?
ప్రత్యేకంగా కారణం చెప్పలేను కానీ శనివారం అంటే ఇష్టం. ఆ తర్వాత గురువారం.

వర్కౌట్స్‌ గురించి ఏం చెబుతారు?
మార్షల్‌ ఆర్ట్స్‌ ట్రైనింగ్‌ తీసుకోవడాన్ని చాలా ఎంజాయ్‌ చేస్తాను. ఇంకా స్విమ్మింగ్, డ్యాన్సింగ్‌ అంటే ఇష్టం. అయితే ఎక్కువ సమయం కేటాయిం చాల్సిన యోగా అంటే నాకు అంత ఇష్టం లేదు.

ఎలాంటి పువ్వులను ఇష్టపడతారు?
రోజా పువ్వులంటే చాలా ఇష్టం. ఆ తర్వాత లిల్లీ పువ్వులు ఇష్టం.

మీరు ఏ ఫలాన్ని ఇష్టంగా తింటారు?
సీతాఫలాలు. వీటితో పాటు చెర్రీస్‌ కూడా.

మీకు ఇష్టమైన ఫుడ్‌?
దోసె, సాంబార్, రసం వడ.

శంతను (శ్రుతి బాయ్‌ఫ్రెండ్‌)ని మీరు ఎప్పుడు కలిశారు?
తొలిసారి 2018లో శంతనుని కలిశాను. 2020 నుంచి మేం రిలేషన్‌షిప్‌లో ఉన్నాం.

గిటార్‌ లేదా పియానోలలో ఏది ఇష్టం?
నాకు గిటార్‌ సౌండింగ్‌ ఇష్టం. కానీ గిటార్‌ను ప్లే చేయలేను. అందుకే పియానో నా ఫేవరెట్‌.

మీ ఫేవరెట్‌ బుక్‌?
ద ఓల్డ్‌మ్యాన్‌ అండ్‌ ది సీ

స్ట్రయిట్‌  లేదా కర్లీ హెయిర్‌.. ఏది ఇష్టం?
నాకు స్ట్రయిట్‌ హెయిర్‌ అంటేనే ఇష్టం.

ఫేవరెట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌?
ఎప్పటికీ ఏఆర్‌ రెహమాన్‌గారే.

మీ శరీరంలో మీకు ఇష్టమైనవి?
నా బ్రెయిన్,నా హార్ట్‌.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)