amp pages | Sakshi

మ‌రో రికార్డు సొంతం చేసుకున్న సిద్ శ్రీరామ్‌

Published on Mon, 04/26/2021 - 12:45

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో సింగ‌ర్ సిద్ శ్రీరామ్ హ‌వా కొన‌సాగుతోంది. ఆయ‌న పాడిన పాట‌లన్నీ సూప‌ర్ హిట్ అవుతుండ‌టంతో సిద్ శ్రీరామ్‌తో ఒక్క పాటైనా పాడించాల‌ని సంగీత ద‌ర్శ‌కులూ కోరుకుంటున్నారు. యూత్‌లోనూ ఈ యంగ్ సింగ‌ర్‌కు మంచి క్రేజ్ ఉంది. దీంతో  సిద్‌ శ్రీరామ్‌ పాట లేనిదే ఈ మధ్య సినిమాలు రిలీజ్ కావ‌ట్లేద‌న‌డంలో అతిశయోక్తి లేదు. సినిమా ఫ‌లితాల సంగ‌తి ఎలా ఉన్నా సిద్ శ్రీరామ్‌‌తో పాడించిన పాట‌లు మాత్రం సూప‌ర్ హిట్ అవుతున్నాయి.

కొన్నిసార్లు అయితే సిద్‌ శ్రీరామ్‌ పాడిన పాటలతోనే సినిమాపై హైప్‌ క్రియేట్‌ అవుతుంది. అదే కోవ‌లోకి వ‌స్తుంది.. శ‌శి చిత్రంలోని ఒకే ఒక లోకం నువ్వు పాట‌. ఆది సాయికుమార్‌, సుర‌భి న‌టించిన ఈ చిత్రం బాక్స్‌ఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టినా ఈ పాట మాత్రం సూప‌ర్ హిట్ అయ్యింది. సిద్ శ్రీరామ్ పాడిన 'ఒకే ఒక లోకం నువ్వు' పాట సినిమా విడుద‌ల‌కు ముందే సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ లిరిక‌ల్ సాంగ్ యూట్యూబ్‌లో 100 మిలియ‌న్ వ్యూస్‌ను సంపాదించుకొని  మ‌రో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. చంద్రబోస్ ఈ పాట‌కు లిరిక్స్ అందించ‌గా, అరుణ్‌ చివులూరు సంగీతం అందించారు. ‌‌‌‌

చ‌ద‌వండి : సిద్‌ శ్రీరామ్ ఒక్క పాటకు ఎంత తీసుకుంటాడో తెలుసా?
 

Videos

ఫ్రెండ్‌ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్‌ (ఫోటోలు)

రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి

పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు

నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్

చంద్రబాబుపై రైతుల ఆగ్రహం

టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

Photos

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)