amp pages | Sakshi

ఎలా కన్నావు? అంటున్నారు.. నా ఆన్సరేంటంటే: చిన్మయి

Published on Wed, 06/22/2022 - 15:50

ప్రముఖ సింగర్‌ చిన్మయి శ్రీపాద కవలలకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను అటు చిన్మయితో పాటు అటు ఆమె భర్త రాహుల్‌ సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. మా ఇంట్లోకి ద్రిపత్‌, శ్రావస్‌ అడుగుపెట్టారంటూ సంతోషం వ్యక్తం చేశారు. అయితే పలువురు నెటిజన్లు చిన్మయి ఇంతకాలం తాను గర్భవతి అన్న విషయాన్ని దాచిపెట్టిందా? లేదా సరోగసి ద్వారా పిల్లలకు జన్మనిచ్చిందా? అని రకరకాలుగా ప్రశ్నిస్తున్నారు. దీంతో వాటన్నింటికీ సమాధానమిస్తూ ఓ పోస్ట్‌ షేర్‌ చేసింది సింగర్‌.

ఇందులో ఆమె ఏం రాసుకొచ్చిందంటే.. చాలామంది నేను సరోగసి ద్వారా కవలలను కన్నానా? అని అడుగుతున్నారు. విషయమేంటంటే.. నేను గర్భవతిగా ఉన్నప్పటి నుంచి నా ఫొటోలను ఏ ఒక్కటి కూడా బయటకు రానివ్వలేదు. చాలాకొద్ది మందికే ఈ విషయం తెలుసు. నన్ను నేను ప్రొటెక్ట్‌ చేసుకోవడానికే ఇలా చేశాను. నా వ్యక్తిగత విషయాలను నేను ఎప్పుడూ బహిర్గతం చేయలేదు. పిల్లల ఫొటోలు కూడా కొంతకాలం వరకు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయను. ఇంకో విషయం చెప్పనా.. నాకు సిజేరియన్‌ చేసేటప్పుడు నేను భజన పాట పాడాను అని చెప్పుకొచ్చింది. కాగా, రాహుల్‌, చిన్మయిలది ప్రేమ వివాహం. 2014లో వీరి పెళ్లి జరిగింది. ప్లేబ్యాక్‌ సింగర్‌, డబ్బింగ్ ఆర్టిస్టుగా పేరు సంపాదించిన  చిన్మయి మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉంటుంది. అటు రాహుల్‌ వెండితెరపై నటుడిగా అలరిస్తున్నాడు.

చదవండి: పండంటి కవలలకు జన్మనిచ్చిన సింగర్‌ చిన్మయి
 ‘కెప్టెన్‌’ విజయకాంత్‌ కాలివేళ్లు తొలగింపు, రజనీకాంత్‌ ట్వీట్‌

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌