amp pages | Sakshi

సింగర్‌ మంగ్లీకి అరుదైన గౌరవం

Published on Sun, 03/31/2024 - 20:34

సింగర్‌ మంగ్లీ.. ఈ పేరు తెలియని సంగీతప్రియులుండరంటే అతిశయోక్తి కాదు. అంతలా జనాల్లోకి చొచ్చుకుపోయిందీ సింగర్‌. జానపద పాటలతో గుర్తింపు తెచ్చుకున్న మంగ్లీ పండగకు తగ్గట్లుగా పాటలు రిలీజ్‌ చేస్తూ అభిమానులను అలరిస్తోంది. అటు సినిమా పాటలతోనూ తన సత్తా చాటుతోంది.

ఇటీవలే స్వధా ఫౌండేషన్‌ నిర్వహించిన ‘మార్గా 2024’ ఈవెంట్‌లో ఉషా ఉతుప్‌, సుధా రఘునాథన్‌ లాంటి గాయకులతో కలిసి మంగ్లీ వేదిక పంచుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సంగీత ప్రపంచంలో ఆమె అందుకున్న విజయాలకు గానూ సంగీత నాటక అకాడమీ నుంచి ‘ఉస్తాద్‌ బిస్మిల్లా ఖాన్‌’ యువ పురస్కారానికి మంగ్లీ ఎంపికైంది. ఈ విషయం తెలిసిన ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా మున్ముందు మరెన్నో అవార్డులను అందుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

చదవండి: ఆ రోజు జుట్టు ఊడిపోయి, మంచం మీద లేవలేని స్థితిలో.. ఏడ్చేసిన కుమారుడు

Videos

ఆరోజు నాన్నను అవమానించి..సీఎం జగన్ ఎమోషనల్ స్పీచ్

అవినాష్ రెడ్డి జీవితం నాశనం చెయ్యాలని..సీఎం జగన్ పచ్చ బ్యాచ్ కు మాస్ వార్నింగ్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

చంద్రబాబుకు దమ్ముంటే మోడీతో 4% రిజర్వేషన్ రద్దు చేయను అని చెప్పించే దమ్ము ఉందా?

స్పీచ్ మధ్యలో ఆపేసిన సీఎం జగన్ ఎందుకో తెలుసా...?

మరో 3 రోజులో బ్యాలెట్ బద్దలు కొట్టడానికి సిద్ధమా

రామోజీ రావుకు బొత్స సత్యనారాయణ స్ట్రాంగ్ కౌంటర్

మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే

ఉప్పోగిన ప్రజాభిమానం కిక్కిరిసిన కడప

సీఎం జగన్ ఎంట్రీతో దద్దరిల్లిన కడప

Photos

+5

తాగుడుకు బానిసైన హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

హీరోయిన్‌తో స్టార్‌ క్రికెటర్‌ డ్యాన్స్‌.. నువ్వు ఆల్‌రౌండరయ్యా సామీ! (ఫోటోలు)

+5

సన్‌రైజర్స్‌ పరుగుల సునామీ.. కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌ (ఫొటోలు)

+5

రాయ్‌ లక్ష్మీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)

+5

కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)