amp pages | Sakshi

సిద్‌ శ్రీరామ్‌ ఒక్క పాటకు ఎన్ని లక్షలు తీసుకుంటాడంటే?

Published on Mon, 01/24/2022 - 08:52

సింగర్‌ సిద్‌ శ్రీరామ్‌.. అతడి గాత్రంలోనే ఏదో మ్యాజిక్‌ ఉంది. అతడు పాడిన ఎన్నో పాటలు ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేశాయి. 'టాక్సీవాలా'లో 'మాటే వినదుగా..', 'అల వైకుంఠపురములో' చిత్రంలో 'సామజవరగమన..', '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?'లో 'నీలి నీలి ఆకాశం..', 'వకీల్‌ సాబ్‌'లో మగువా మగువా..', 'రంగ్‌ దే'లో 'నా కనులు ఎపుడు..', లేటెస్ట్‌గా 'పుష్ప'లో పాడిన 'శ్రీవల్లి' పాటలు ఎంతగానో పాపులర్‌ అయ్యాయి.. అంతేగాక ఆ సినిమాలన్నీ సక్సెస్‌ కావడం అతడికి ఎంతగానో కలిసొచ్చింది.

తన గాత్రంతో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేస్తున్న సిద్‌ శ్రీరామ్‌ ఒక్క పాటకు ఎంత తీసుకుంటాడో తెలుసా? రూ.5 లక్షల నుంచి 7 లక్షల వరకు అందుకుంటాడట! నిజానికి సింగర్స్‌కు ఈ రేంజ్‌లో రెమ్యునరేషన్‌ ఉండే అవకాశాలు చాలా తక్కువ. కాకపోతే తను పాడితే ఆ సాంగ్‌ ఏ రేంజ్‌లో సెన్సేషన్‌ అవుతుందో అర్థమైన నిర్మాతలు ఎంత డబ్బు ఇచ్చైనా సరే సిద్‌ శ్రీరామ్‌తోనే పాడించడానికి మొగ్గు చూపుతున్నారు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)