అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సోనాలీ బింద్రే ఆసక్తికర పోస్ట్
Published on Wed, 09/02/2020 - 21:57
ముంబై: ఇంద్ర మూవీ ఫేమ్ సోనాలీ బింద్రే లాక్ డౌన్లో ఇంటికే పరిమితమైంది. అయితే సినిమాల పట్ల సోనాలీకి మాత్రం ఏ మాత్రం ఆసక్తి తగ్గలేదు. ఇటీవలే క్యాన్సర్‌ను జయించి, సమాజానికి ప్రేరణగా సోనాలీ నిలిచారు. ప్రస్తుతం సోనాలి బింద్రే షూటింగ్లో పాల్గొంటున్నారు. కరోనా నేపథ్యంలో సినిమా లొకేషన్లోకి వెళ్లే ముందు శానిటైజ్ చేసుకొని, శరీర ఉష్ణోగ్రతలను చెక్ చేసుకొని, పీపీఈ కిట్లను ధరించి మేకప్ వేయించుకుంది.
కాగా సోనాలీ షూట్‌కు వెళ్లిన దృశ్యాల వీడియోను సోనాలీ షేర్ చేసింది. బ్యాక్ టు వర్క్ షూట్ డే(షూటింగ్లో పాల్గొంటు పనిలో నిమగ్నమయ్యాను) అంటూ సోనాలీ షేర్ చేసిన వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
చదవండి: లాక్డౌన్ నాకు కొత్త కాదు!
#
Tags