amp pages | Sakshi

ప్రెగ్నెన్సీ రూమర్లకు చెక్‌ పెట్టిన హీరోయిన్‌!

Published on Thu, 07/22/2021 - 14:03

Sonam Kapoor On Pregnancy Rumours: బాలీవుడ్‌ హీరోయిన్‌ సోనమ్‌ కపూర్‌ ఏడాది తర్వాత లండన్‌ నుంచి భారత్‌కు తిరిగొచ్చింది. ఇటీవలే ముంబై ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ అయిన ఆమె ఈ సందర్భంగా వదులైన జాకెట్‌ను ధరించింది. ఫ్యాషన్‌ ఐకాన్‌గా చెప్పుకునే సోనమ్‌ అలా లూజ్‌ డ్రెస్‌ వేయడంతో ఆమె గర్భవతంటూ నెటిజన్లు డౌటు పడ్డారు. కొంతమందైతే ఆమె ప్రెగ్నెన్సీని కన్ఫామ్‌ చేస్తూ విషెస్‌ కూడా తెలియజేశారు. దీంతో ఎట్టకేలకు సోనమ్‌ ఈ పుకార్లపై స్పందించింది. బుధవారం తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో తనకు పీరియడ్స్‌ వచ్చినట్లు స్పష్టం చేసింది. 'పీరియడ్స్‌ మొదటి రోజున వేడి నీళ్లు, అ‍ల్లం టీ తాగుతున్నాను' అని  క్లారిటీ ఇవ్వడంతో రూమర్లకు చెక్‌ పెట్టినట్లైంది.

ఇటీవల ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సోనమ్‌ మాట్లాడుతూ.. 'లండన్‌లో లభించే స్వేచ్ఛ నాకు చాలా ఇష్టం. ఇక్కడ నేను ఉండే చోటును నేనే శుభ్రం చేసుకుంటాను, నాకవసరమైనవి నేనే కొని తెచ్చుకుంటాను, నాకేది కావాలో అది వండుకుని తింటాను. నాకిక్కడ ఉండటం చాలా ఇష్టం, కానీ ఫైనల్‌గా నాకు ఇండియా అంటేనే ప్రాణం' అని చెప్పుకొచ్చింది.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)