amp pages | Sakshi

నా ప్రేమను మాటల్లో చెప్పలేను... చిరంజీవి కూతురు శ్రీజ ఎమోషనల్‌ పోస్ట్‌

Published on Wed, 01/19/2022 - 16:37

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ బర్త్‌డే నేడు(జనవరి 19). ఈ సందర్భంగా అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా వరుణ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మెగాఫ్యామిలీ నుంచి చిరంజీవి, నాగబాబు, సాయితేజ్‌, నిహారిక సోషల్‌ మీడియా ద్వారా వరుణ్‌ తేజ్‌కి బర్త్‌డే విషెస్‌ తెలియజేశారు. తాజాగా చిరంజీవి కూతురు శ్రీజ.. తన సోదరుడికి బర్త్‌డే విషెస్‌ తెలియజేస్తూ ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

‘పుట్టిన రోజు శుభాకాంక్షలు తమ్ముడు. పొడుగ్గా ఉన్నంత మాత్రాన తెలివైన వాళ్లమని అనిపించుకోలేరు. అందుకే నీ కోసం నేను ఉన్నాను. నా బాల్యాన్ని ఎంతో సంతోషంగా గడిచేలా చేశావు. అంతేకాదు నాకు సపోర్ట్‌గా ఉన్నావు. ఎంతో ప్రేమించావు. నీ మీద నాకు మాటల్లో చెప్పలేనంత ప్రేమ ఉంది’అంటూ వైష్ణవ్‌ తేజ్‌, వరుణ్‌ తేజ్‌లతో దిగిన ఫోటోని ఇన్‌స్టాలో షేర్‌ చేసింది శ్రీజ. ప్రస్తుతం శ్రీజ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌