amp pages | Sakshi

మరింత యంగ్‌గా సూపర్ స్టార్ మహేష్‌

Published on Sat, 12/05/2020 - 15:02

సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు న‌ల‌భై ఐదేళ్ల‌ వ‌య‌సులోనూ ఇర‌వై ఏళ్ల కుర్రాడిలా కనిపిస్తారు. వయసు పెరిగే కొద్దీ మహేష్‌ మాత్రం​ ఇంకా యంగ్‌గా కనిపిస్తూ రోజురోజుకీ త‌న‌ అందాన్ని పెంచుకుంటూ పోతున్నారు. తాజాగా మహేష్‌బాబు పోస్ట్‌ చేసిన ఫోటో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఓ యాడ్ చిత్రీక‌ర‌ణ‌ కోసం తీసిన ఈ ఫోటో  తనకిష్టమైన లుక్స్‌లో ఒకటని మహేష్‌ తెలిపాడు. ఎంతో స్మార్ట్‌ అండ్‌ హ్యాండ్‌సమ్‌గా కనిపిస్తున్న ఈ పోటో నెటిజన్లను ఆకర్షిస్తోంది. ప్రముఖ ఫొటోగ్రాఫర్ అవినాష్ గోవారికర్‌ ఈ ఫోటోను క్లిక్‌మనిపించాడు.

ప్రస్తుతం  ‘సర్కారువారి పాట’ సినిమాలో మహేష్‌ నటిస్తున్నారు. పరశురామ్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్‌ ప్లస్, జీయంబీ సంస్థలు నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది. మహానటి ఫేం కీర్తి సురేష్‌ ఈ సినిమాతో తొలిసారి మహేష్‌తో జోడీ కట్టనున్నారు. ఈ చిత్రం అనంతరం భీష్మ డైరెక్టర్‌ వెంకీ కుడుములతో కలిసి ఓ సినిమా చేయనున్నట్లు సమాచారం. (రామ్‌ చరణ్‌ నో చెప్పిన కథకు మహేష్‌ ఓకే?)

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌