ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
Sushmita Konidela: సుష్మిత చేతిలోకి ఎనిమిది బుల్లెట్లు
Published on Thu, 04/29/2021 - 08:29
హీరో చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత కొన్ని రోజుల క్రితం భర్త విష్ణుప్రసాద్‌తో కలిసి గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్ మెంట్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి ‘షూటౌట్ ఎట్ ఆలేరు’ అనే వెబ్ సిరీస్‌ను నిర్మించారు. ఇప్పుడు సినిమా నిర్మించనున్నారట. తమిళ సినిమా ‘8 తూట్టాక్కళ్’ (8బుల్లెట్లు) అనే సినిమా రీమేక్ హక్కులు కొన్నారట.
వెట్రి, అపర్ణా బాలమురళి జంటగా శ్రీ గణేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2017లో విడుదలై మంచి విజయాన్ని దక్కించుకుంది. తెలుగు రీమేక్‌లో ఓ యువ హీరో నటించనున్నారట. పూర్తి వివరాలు తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.
#
Tags