వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నవంబర్ కథేంటి?
Published on Sun, 01/10/2021 - 04:15
‘నవంబర్ స్టోరీ’ సిరీస్‌తో వెబ్ ప్రపంచంలోకి ఎంట్రీ ఇస్తున్నారు తమన్నా. ఈ సిరీస్ చిత్రీకరణ ఇటీవలే ముగిసింది. తండ్రీ–కూతురు చుట్టూ తిరిగే ఎమోషనల్ థ్రిల్లర్ ఇది. చేయని తప్పుకు శిక్ష అనుభవించే తండ్రి, అతన్ని కాపాడుకునే కూతురిగా తమన్నా కనిపించనున్నారు. నూతన దర్శకుడు రామ్ సుబ్రహ్మణ్యం దర్శకత్వం వహించిన ఈ సిరీస్ డిస్నీ హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. ‘‘నేను చేసిన ఎగ్జయిటింగ్ ప్రాజెక్ట్స్‌లో ‘నవంబర్ స్టోరీ’ ఒకటి. మీ అందరికీ ఈ సిరీస్‌ను త్వరగా చూపించాలని ఉంది. ఇలాంటి అద్భుతమైన కథలో భాగమవ్వడం చాలా సంతోషంగా ఉంది’’ అని ఈ సిరీస్ చిత్రీకరణ పూర్తి చేసిన సందర్భంగా తమన్నా అన్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సిరీస్ రిలీజ్ కానుంది.
#
Tags