amp pages | Sakshi

‘పసలపూడి వీరబాబు’గా కార్తి.. డైరెక్ట్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

Published on Sat, 10/01/2022 - 20:40

తమిళ హీరో కార్తి  నటించిన చిత్రం 'విరుమన్‌'. తాజాగా ఈ సినిమాను ‘పసలపూడి వీరబాబు’గా తెలుగులో రిలీజ్ చేసింది చిత్రబృందం. అయితే ఈ చిత్రాన్ని డైరెక్ట్‌గా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో విడుదల చేశారు. ఆగస్టు 12న తమిళంలో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఈ సినిమా. కార్తికి కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ మంచి క్రేజ్ ఉంది. 

అభిమాన హీరో చిత్రాన్ని మిస్సవుతున్న టాలీవుడ్ ప్రేక్షకులకు ఇది గుడ్‌ న్యూస్. 'పసలపూడి వీరబాబు'గా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ అవుతోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే మాస్‌ యాక్షన్‌ డ్రామా కథతో ముత్తయ్య ఈ సినిమాను తెరకెక్కించారు. అగ్ర దర్శకుడు శంకర్‌ కుమార్తె అదితి శంకర్‌ కథానాయికగా నటించింది. ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్‌, రాజ్‌కిరణ్‌, సూరి కీలక పాత్రల్లో కనిపించారు. ఇంకెందుకు ఆలస్యం సినిమా చూసేయండి.

Videos

సీఎం జగన్ రాయల్ ఎంట్రీ

ప్రజలు జాగ్రత్త.. బాబుపై ద్వారంపూడి సెటైర్లు

దొంగలు దొరికారు

రాజకీయం కోసం ఎంత నీచానికైనా దిగజారతాడు..కన్నబాబు ఫైర్

హిందూపురానికి బాలకృష్ణ చేసిందేమీ లేదు.. అందుకే ప్రజలు నాకు బ్రహ్మరథం పడుతున్నారు

జగనన్న సంక్షేమమే నన్ను గెలిపిస్తుంది..175/175 పక్కా

సీఎం రమేష్ ను కలవడంపై కొమ్మినేని విశ్లేషణ

అప్పుడు కరెక్ట్.. ఇప్పుడు రాంగ్ ఎలా..బయటపడ్డ టీడీపీ కుట్ర

రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్‌..

Watch Live: రేపల్లెలో సీఎం జగన్ ప్రచార సభ

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌