వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
బ్రేకులు ఫెయిల్.. కారు ప్రమాదానికి గురైన హీరోయిన్
Published on Tue, 05/03/2022 - 18:01
బాలీవుడ్ హీరోయిన్ తనుశ్రీ దత్తా కారు ప్రమాదంలో గాయపడ్డారు. ఉజ్జయినిలోని మహాకాల్ ఆలయాన్ని సందర్శించడానికి వెళుతుండగా ఆమె కారు బ్రేకులు ఫెయిల్ కావడంతో ఈ ప్రమాదం జరిగింది. తనుశ్రీ కాలికి గాయాలు కావడంతో ప్రథమ చికిత్స చేసి కుట్లు వేశారు. ప్రమాదం గురించి స్వయంగా తనుశ్రీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ... 'ఈ రోజు నా జీవితంలో సాహసోపేతమైనది. గుడికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది.
కాలికి కుట్లు వేశారు. ఎలాగైతేనేం దర్శనం చేసుకున్నాను. జై మహాకాళ్' అంటూ పోస్ట్ చేసింది. ప్రమాదం జరిగినప్పటికీ కుట్లు వేసుకున్న అనంతరం తనుశ్రీ తర్శనం చేసుకుంది.
#
Tags