amp pages | Sakshi

అసైన్‌మెంట్‌ వాలి

Published on Sun, 12/06/2020 - 05:17

లాక్‌డౌన్‌లో విడుదలైన ‘ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య’ చిత్రం విజయంతో ఫుల్‌ స్పీడు మీదున్నారు సత్యదేవ్‌. వైవిధ్యమైన సినిమాలకు ప్రాధాన్యం ఇచ్చే సత్యదేవ్‌ హీరోగా రూపొందిన చిత్రం‘తిమ్మరుసు’. ‘అసైన్‌మెంట్‌ వాలి’ అనేది ఈ చిత్రం ట్యాగ్‌లైన్‌. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వంలో మహేశ్‌ కోనేరు, సృజన్‌ ఎరబోలు నిర్మించారు. శనివారం ‘తిమ్మరుసు’ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ నెల 9న టీజర్‌ను విడుదల చేయనున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించిన చిత్రం ‘తిమ్మరుసు’.  సత్యదేవ్‌ను ఈ సినిమాలో కొత్తగా ఆవిష్కరిం^è బోతున్నాం. చిత్రీకరణ పూర్తయింది, వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ప్రియాంక జవాల్కర్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్‌ పాకాల.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌