amp pages | Sakshi

ఎన్నికల బరిలో యూత్‌ క్రష్ హీరోయిన్..!

Published on Wed, 03/27/2024 - 20:37

ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో సినీతారలు పెద్ద ఎత్తున పోటీకి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కంగనా రనౌత్, రాధిక శరత్‌కుమార్‌కు బీజేపీ టికెట్స్ కేటాయించింది. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి కంగనా.. తమిళనాడులోని విరుధునగర్ నుంచి రాధిక బరిలో నిలిచారు. తాజాగా ప్రకటించిన లిస్ట్‌లో మరో హీరోయిన్‌కు బీజేపీ టికెట్ కేటాయించింది. 

గత ఎన్నికల్లో మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పోటీ చేసిన హీరోయిన్ నవనీత్‌ కౌర్‌ విజయం సాధించింది. తాజాగా బీజేపీ ప్రకటించిన జాబితాలో నవనీత్‌ కౌర్‌ పేరును ప్రకటించింది. అమరావతి నుంచే ఆమె పోటీ చేయనున్నట్లు వెల్లడించింది. కాగా.. నవనీత్ కౌర్‌ టాలీవుడ్‌లో యమదొంగ, గుడ్ బాయ్, రూమ్‌మేట్స్, శీనువాసంతి లక్ష్మి, మహారథి, జాబిలమ్మ లాంటి చిత్రాల్లో నటించింది. జూనియర్ ఎన్టీఆర్ నటించిన యమదొంగ చిత్రంలో ప్రత్యేక సాంగ్‌లో మెరిసింది. 

Videos

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @రాజంపేట (అన్నమయ్య జిల్లా)

కొడాలి నాని మనసున్న రాజు గుడివాడ గడ్డ కొడాలి నాని అడ్డా

బాహుబలి పట్టాభిషేకం సీన్ తలపించిన సీఎం జగన్ సభ

చంద్రబాబు పై గాడిద సామెత

"నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది.." ఫుల్ జోష్ లో వంగా గీత

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

రైతులను ఉద్దేశించి సీఎం జగన్ అద్భుత ప్రసంగం

సీఎం జగన్ మాస్ స్పీచ్ దద్దరిల్లిన కళ్యాణ దుర్గం

జనాన్ని చూసి సంభ్రమాశ్చర్యానికి లోనైనా సీఎం జగన్

కళ్యాణదుర్గం బహిరంగ సభలో సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Photos

+5

కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)