amp pages | Sakshi

17 సార్లు కారుతో గుద్దించుకున్న హీరో

Published on Tue, 02/08/2022 - 13:08

ప‌దిహేడు సార్లు కారుతో గుద్దించుకొని మ‌రీ టేక్ ఒకే చేయించుకున్న హాలీవుడ్ స్టార్ న్యూ ఏజ్ స్పైడ‌ర్ మ్యాన్ టామ్ హాలాండ్. ఇటీవలే 'స్పైడర్‌: నో వే హోమ్‌'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడీ హీరో. తాజాగా అన్ ఛార్టెడ్ అనే యాక్ష‌న్ మూవీలో న‌టించాడు. ఈ మూవీలో వ‌చ్చే కీల‌క స‌న్నివేశం కోసం ఏకంగా ప‌దిహేడు సార్లు కారుతో గుద్దించుకోవాల్సి వ‌చ్చింద‌ట‌. అన్ చార్టెడ్ అనే ఓ వీడియో గేమ్ ఆధారంగా ఈ సినిమా సిద్ధం అయింది. ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 18న థియేటర్లలో విడుదల కానుంది.

Videos

Watch Live: పుత్తూరులో సీఎం జగన్ ప్రచార సభ

నేనంటే భయమెందుకు బాబు

జనం జాగ్రత్త.. వీళ్లు మామూలోళ్లు కాదు

పిఠాపురం వంగా గీత అడ్డా.. పవన్ కళ్యాణ్ కి మాస్ కౌంటర్ సాక్షి

వీళ్ళే మన అభ్యర్థులు.. గెలిపించాల్సిన బాధ్యత మీదే..

వివేకా కేసు..కోర్టులో సునీతకు ఎదురుదెబ్బ..

లోకేష్ కి ఆళ్ల రామకృష్ణారెడ్డి సవాల్

చంద్రబాబు దోచిన సొమ్ము అంతా ప్రజలదే..

ప్రత్యేక హోదా కూడా అమ్మేశారు

సీఎం జగన్ సింహగర్జన.. దద్దరిల్లిన మంగళగిరి సభ

Photos

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

హీరోయిన్‌తో స్టార్‌ క్రికెటర్‌ డ్యాన్స్‌.. నువ్వు ఆల్‌రౌండరయ్యా సామీ! (ఫోటోలు)

+5

సన్‌రైజర్స్‌ పరుగుల సునామీ.. కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌ (ఫొటోలు)

+5

రాయ్‌ లక్ష్మీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)

+5

కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)